గోదాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: mr:आंडाळ
చి r2.5.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: hi:अंदाल; cosmetic changes
పంక్తి 5:
|imagesize = 175px
|caption = గోదాదేవి
|othernames = కోదై,
[[చూడిక్కొడుత్త నాచ్చియార్]],
[[ఆండాళ్]],
[[ఆముక్త మాల్యద]]
|birthplace = శ్రీరంగం
|birthstar = [[నల]] సంవత్సరం,
కర్కాట మాసము,
పుబ్బా నక్షత్రము,
[[ఆషాఢ శుద్ధ చతుర్దశి]]
|era = క్రీ.శ.[[776]]
|incarnate = లక్ష్మీ
|works = [[తిరుప్పావు]],
[[ నాచ్చియార్ తిరుమళి ]]
|significance = విష్ణుచిత్తుల పెంపుడు కుమారి,
రంగనాథునికి తను ధారణ చేసిన మాలలు సమర్పించినది

'''ఆండాళ్''' లేదా '''గోదాదేవి''', శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.
పంక్తి 24:

[[en:Aandaal]]
[[hi:आंडालअंदाल]]
[[ta:ஆண்டாள்]]
[[de:Andal]]
"https://te.wikipedia.org/wiki/గోదాదేవి" నుండి వెలికితీశారు