పురుషార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: pl:Triwarga
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
పురుషార్ధాలు అంటే వ్యక్తికి 'కావలసినవి'. [[హిందూమతం]] సంప్రదాయంలో అందరికీ అవసరమైన [[నాలుగు]] విషయాలు తరచు ప్రస్తావింప బడుతాయి. అవి
 
* "ధర్మము" : మత లేక సామాజిక నియమాలకు కట్టుబడి జీవించడము. [[నీతి]], [[విద్య]] అనికూడా అన్వయించవచ్చును.
* "అర్థము" : [[ధనము|ధన]] సంపాదన మరియు కీర్తి.
Line 9 ⟶ 10:
 
 
[[ఆశ్రమ ధర్మాలు]] అనికూడా వీటిని చెబుతుంటారు. మొదటి మూడూ "గృహస్తాశ్రమ ధర్మాలు" అనగా గృహస్తులు పాటించవలసిన ధర్మాలు. వ్యక్తి ధర్మానికి బద్ధుడై ధనాన్ని సంపాదించాలనీ, తద్వారా సుఖాలు అనుభవించాలనీ అంటారు. కనుకనే ''ధర్మేన, అర్ధేన, కామేన నాతిచరామి'' అని [[పెళ్ళి]] లో ప్రమాణం చేయంచబడుతుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/పురుషార్థాలు" నుండి వెలికితీశారు