పాషాణ భేది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
==ఉపయోగాలు==
* ఈ మొక్క దుంపలలో ఫోర్స్ కోలిన్ (Forskolin) అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని అధిక రక్తపోటు, ఊబకాయం, గ్లాకోమా, ఉబ్బసం, గుండె జబ్బులు మొదలయిన వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. [[ఆయుర్వేదం]]లో దీనిని తీవ్రమైన నొప్పి నుండి మరియు మూత్ర సంబంధ వ్యాధులలో ఉపయోగిస్తున్నారు.<ref>Dubey MP, Srimal RC, Nityanand S et al. (1981). "Pharmacological studies on coleonol, a hypotensive diterpene from Coleus forskohlii." ''J Ethnopharmacol''. '''3''':1-13.</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/పాషాణ_భేది" నుండి వెలికితీశారు