"కాన్సర్" కూర్పుల మధ్య తేడాలు
→పేర్ల వెనక కథ
చి (యంత్రము కలుపుతున్నది: ga:Ailse) |
|||
* శరీరంలో ఒకచోటి నుండి మరొక చోటికి దండయాత్ర చెయ్యవు (do not metastasize)
కొన్ని రకాల కేన్సర్ల పేర్లు -ఓమా శబ్దంతో అంతం అవుతాయి: కార్సినోమా, సార్కోమా, మొదలయినవి. ఈ -ఓమా అనే ఉత్తర ప్రత్యయం ఉంటే అది కంతి (tumor) రూపంలో ఉందని అర్ధం. [[మెలనోమా]] (melanoma) అంటే మెలనోసైట్ (melanocytes)లు (అంటే మెలనిన్ కణాలు) విపరీతంగా పెరిగి కంతిలా ఏర్పడటం. ఈ మెలనిన్ కణాలు మన శరీరపు ఛాయని నిశ్చయించ గలవు. అందుకనే [[పుట్టుమచ్చలు|పుట్టుమచ్చల]] కైవారం అకస్మాత్తుగా పెరిగిందంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.
== ట్యూమర్లు రకాలు ==
|