అడవినాభి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''అడవి నాభి''' గా పిలువబడే '''గ్లోరియోసా సుపర్బా''' (Gloriosa) [[పుష్పించే మొక్క]]లలో [[కోల్చికేసి]] కుటుంబానికి చెందిన ఔషధ మొక్క.
 
==లక్షణాలు==
* ఇది 3.5 నుండి 6 మీటర్లు పొడవుదాకా బలహీనంగా ప్రాకే మొక్క.
* ఆకుల చివర్లలో మెలి తిరిగి ప్రాకడానికి అనువుగా ఆధారాన్ని పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
* పుష్పాలు ఎరుపుతో కూడిన నారింజ రంగు మరియు పసుపుతో కూడిన తెలుగు రంగులో ఉంటాయి.
* కాయలు సుమారు 7-8 సెం.మీ. పొడవును కలిగి 40-50 విత్తనాలను కలిగివుంటాయి. విత్తనాలు ఎరుపుతో కూడిన నారింజ రంగులో ఉంటాయి.
 
[[వర్గం:కోల్చికేసి]]
"https://te.wikipedia.org/wiki/అడవినాభి" నుండి వెలికితీశారు