"పాము" కూర్పుల మధ్య తేడాలు

1 byte added ,  9 సంవత్సరాల క్రితం
చి ([r2.6.4] యంత్రము కలుపుతున్నది: frr:Slaanger)
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో పాము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=740&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పాము పదప్రయోగాలు.]</ref> పాము n. A snake or serpent, [[సర్పము]]. ఉదా: An eel of any kind, called కళ్లెం పాము, మలుగుపాము, చెమ్మేని పాము, తవిటి పాము కొమ్మిరె పాము and Russell on Fishes, No. 31, 35, &c. నలికండ్ల పాము the black dotted lizard. [[వానపాము]]లు maggots in rain water. పాముల[[పాముల గద్ద]] n. A sort of heron. Jerd. Catal. పాముల నారిగాడు n. The Common Heron. Ardea cinerea, or, the purple Heron, Ardea purpurata. (F.B.I.) పాముకొండ n. A species of [[దొండ]]. పాములవాడు n. A snake catcher or charmer పామువేలు n. A name for the middle finger [[మధ్యవేలు]].
 
పాము లేదా ప్రాము v. a. అనగా To smear, rub, or wash, as a wall, &c. రాచు, [[రుద్దు]] అని కూడా అర్ధాలున్నాయి. ఉదా: "పదము నేల బెట్టి పాము చుండ."
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/570073" నుండి వెలికితీశారు