ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

భాషాసవరణలు
పంక్తి 26:
}}
 
'''ధవళేశ్వరం''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[రాజమండ్రి (గ్రామీణ)]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము [[రాజమండ్రి]] పట్టణానికి తూర్పు వైపు ఉన్నది. ఈ గ్రామము చివరిలొచివరిలో [[కాటన్ దొర]] నిర్మించిన ఆనకట్ట ఉన్నది. ఇది కాటన్ దొర [[గోదావరి]] నది పై నిర్మించిన నాలుగు ఆనకట్ట లలొలలో మెదటిదిమొదటిది. దీనిని దాటి వెళ్ళితేవెళ్తే [[బొబ్బర్లంక]], [[మద్దూర్లంక]], [[విజ్జేశ్వరం]] అనకట్ట లు వస్తాయి. ఈ కాటన్ నిర్మించిన ఆనకట్ట లని భారతప్రభుత్వం ఆధునీకరించి భారతీయ టెక్నాలజి తొ [[1980]] సంవత్సరంసంవత్సరంలో లొ నిర్మించిందిఆధునికీకరించింది. గోదావరి నది నీటి పారుదల శాఖ కుశాఖకు ఇది ముఖ్య కేంద్రం.
 
 
==సరిహద్దులు==
రాజమండ్రి రైలు స్టేషన్ దాటిన తరువాత ధవళేశ్వరం గ్రామం ప్రారంభం అవుతుంది. ఈ గ్రామము నకుగ్రామానికి తూర్పున [[బొమ్మూరు]] గ్రామము, పశ్చిమమునపశ్చిమాన గోదావరి నది,దక్షిణముదక్షిణా[[వేమగిరి]] గ్రామములుగ్రామాలు ఉన్నవిఉన్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా వెళితే, [[పిచ్చుకలంక]], బొబ్బర్లంక గ్రామములగ్రామాల మీదుగా విజ్యెశ్వరం[[విజ్జేశ్వరం]] వద్ద పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోవచ్చు.
 
==విద్యాసదుపాయాలు==
గ్రామములోగ్రామంలో అనేక ప్రభుత్వ, ప్రయివెటుప్రయివేటు ప్రాథమిక పాఠశాలలు ఉన్నవిఉన్నాయి. బాలురకు, బాలికలకు విడివిడి గావిడివిడిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.
ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.
 
==రవాణా సదుపాయాలు==
ధవళేశ్వరం గ్రామమునకుగ్రామానికి మంచి రవాణరవాణా సదుపాయములుసదుపాయాలు ఉన్నవిఉన్నాయి. ఈ గ్రామముగ్రామం గుండా ఐదవ నంబరు [[జాతీయ రహదారి]] పోవుచున్నదిపోతున్నది. రాజమండ్రి నుండి [[కాకినాడ]], [[అమలాపురం]] మరియు [[రామచంద్రపురం]] మొదలైన జిల్లా లొనిలోని ప్రధాన పట్టణాలకు పోవు రహదారి ఈ గ్రామముగ్రామం మీదుగా వెళుతుందివెళ్తుంది. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా బొబ్బర్లంక మరియు విజ్యేశ్వరంవిజ్జేశ్వరం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా ను చేరుకోవచ్చు.
 
==స్థల పురాణం==
Line 43 ⟶ 41:
 
==ఇతర విశేషాలు==
ధవళేశ్వరం రాజమండ్రి పొలి మేర్లలొమేర్లలో ఉండడం వల్ల బాగా అభివృద్ధి చెందుతున్న్దదిచెందుతున్నది. గ్రామానికి దగ్గరిదగ్గర్లోని రైలు స్టేషన్ రాజమండ్రి. రాజమండ్రి నుండి ఈ గ్రామానికి తరచు బస్సు సదుపాయం ఉన్నది, గ్రామం. లొగ్రామంలో ఒక బస్సు స్టాండు కూడా ఉన్నది.
 
==ఆకర్షణలు==
[[బొమ్మ:Dowleswaram opposite cotton museum.JPG|thumb|right|250px|కాటన్ మ్యుజియం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం]]
* '''కాటన్ మ్యూజియమ్'': కాటన్ మ్యుజియం కాటన్ ఆనకట్ట గురించిన చరిత్ర ను వివరిస్తుంది. కాటన్ గారు అప్పట్లొఅప్పట్లో వినియోగించిన వస్తువులు, ఆనకట్ట నిర్మాణ సామగ్రి ని ఇక్కడ మనం చూడవచ్చు. కాటన్ గారు ఆనకట్ట కట్టుటకు కాటన్ ఉపయోగించిన పద్దతులు, అప్పటి పరిస్థితులను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించే చిత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ మ్యూజియం లొమ్యూజియంలో ఒక మంచి వనము కూడా ఉంది.
* '''కాటన్ మ్యుజియం'''
* '''ధవళేశ్వరం బ్యారేజి''': సాయంత్రం వేళ ఈ ఆనకట్ట చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టుపక్క గ్రామముల నుండి చాలా మంది సందర్శకులు నిత్యం ఇక్కడకు వస్తారు. ఇక్కడ బ్యారేజి దిగువన గల ఇసుక తిన్నెలు పిల్లలకు పెద్దలకు ప్రధాన ఆకర్షణ గాఆకర్షణగా నిలుస్తుందినిలుస్తున్నాయి.
కాటన్ మ్యుజియం కాటన్ ఆనకట్ట గురించిన చరిత్ర ను వివరిస్తుంది. కాటన్ గారు అప్పట్లొ వినియోగించిన వస్తువులు, ఆనకట్ట నిర్మాణ సామగ్రి ని ఇక్కడ మనం చూడవచ్చు. కాటన్ గారు ఆనకట్ట కట్టుటకు ఉపయోగించిన పద్దతులు, అప్పటి పరిస్థితులను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించే చిత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ మ్యూజియం లొ ఒక మంచి వనము కూడా ఉంది.
 
* '''ధవళేశ్వరం బ్యారేజి'''
సాయంత్రం వేళ ఈ ఆనకట్ట చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టుపక్క గ్రామముల నుండి చాలా మంది సందర్శకులు నిత్యం ఇక్కడకు వస్తారు. ఇక్కడ బ్యారేజి దిగువన గల ఇసుక తిన్నెలు పిల్లలకు పెద్దలకు ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుంది.
 
* '''రామపాదాల రేవు'''
* '''జనార్ధనస్వామి ఆలయం''': జనార్ధనస్వామి వారి ఆలయం ఇక్కడ ప్రసిధ్ధిప్రసిద్ధి. ఈ ఆలయం 'ధవళగిరి' అను ఒక గుట్తగుట్ట పైన ఉన్నది. స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహంచు కళ్యాణంకల్యాణం ఒక పెద్ద ఉత్సవం. ప్రతి సంవత్సరం [[భీష్మ ఏకాదశి]] దినమున జరుగు ఈ ఉత్సవము,ఉత్సవం చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రోజు జరుగు రధోత్సవంరథోత్సవం చాల బాగుంటుంది. దీనినే తీర్థం అని కూడా అంటారు .మొదట్లో 5 రోజులు జరిగేదని పెద్దలు చెపుతారు. ఇపుడది 2 రోజులకు పరిమితమైంది. ప్రముఖులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజమండ్రి లొ ఛదువుకునె రొజుల్లొ ఒకసారి ఈ తీర్థానికి విచ్చేశారు.
* '''లూథరన్ చర్చి''': ధవళేశ్వరం గ్రామంలో పురతనమైన మరియుపురాతనమైన, అతి పెద్దదైన చర్చి ఉంది. దీనిని నిక్కం మోమొరియల్మెమోరియల్ ఇమ్మానుయెల్ లూథరన్ చర్చి అని అందురుఅంటారు. స్థానికంగా విస్తీర్ణంలోనివిస్తీర్ణంలో పెద్ద కట్టడం అవడం వలన స్థానికులు దీనిని పెద్ద చర్చి అని అందురుఅంటారు. ఇది ఆంధ్రా ఇవంజిలికల్ఇవాంజిలికల్ లూథరన్ మిషన్ కు సంబందించినది. మారొకమరొక ముఖ్యమైన విషయం, చర్చి కట్టడంకట్టడంలో లోప్రముఖ ప్రాముఖ్యమైనవిశేషం పాత్రను పొషించింది- చర్చి గోపురం, దాని లోదానిలో ఉంచబడినఉంచిన పెద్ద కంచు గంట. అ రోజులలో అంత భారీ గంట ను అంత పైకి ఎక్కించటం అనేది నాటి పని వారి పనితాననికిపనితనానికి మచ్చు తునక .
* '''అగస్త్యేశ్వర స్వామి ఆలయం''': అగస్త్యేశ్వర స్వామి ఆలయం పురాతన స్వయంభుస్వయంభూ శివాలయం. శ్రీ అగస్త్యేశ్వర స్వామి అనే ముని వల్ల శివలింగం ఉద్భవించినది గనుక, ఈ గుడి ని అగస్త్యేశ్వర స్వామి ఆలయం అని అందురుఅంటారు.
* '''సుందర చైతన్యచైతన్యానంద స్వామి ఆశ్రమం''': సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం. ఇక్కడ గల వనం మనలో మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది.
* '''కంట్రి క్లబ్ విహార కేంద్రం''': గోదావరి నది ఒడ్డున గల కంట్రి క్లబ్కంట్రీక్లబ్ విహార కేంద్రం లోకేంద్రంలో సేద తీరుటకు గల అన్ని ఏర్పాట్లు ఉన్నవిఉన్నాయి. ఒక మంచి రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉన్నదిఉంది.
 
==పరిశ్రమలు==
* '''జనార్ధనస్వామి ఆలయం'''
ధవళేశ్వరం లొ ప్రత్యేకముగధవళేశ్వరంలో ఒక పారిశ్రామిక వాడ ఉన్నదిఉంది. చిన్న, మధ్య మరియు భారీ తరహా పరిశ్రమలు ఈ వాడ యందువాడలో ఉన్నవిఉన్నాయి.<br />
జనార్ధనస్వామి వారి ఆలయం ఇక్కడ ప్రసిధ్ధి. ఈ ఆలయం 'ధవళగిరి' అను ఒక గుట్త పైన ఉన్నది. స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహంచు కళ్యాణం ఒక పెద్ద ఉత్సవం. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి దినమున జరుగు ఈ ఉత్సవము, చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రోజు జరుగు రధోత్సవం చాల బాగుంటుంది. దీనినే తీర్థం అని కూడా అంటారు .మొదట్లో 5 రోజులు జరిగేదని పెద్దలు చెపుతారు. ఇపుడది 2 రోజులకు పరిమితమైంది. ప్రముఖులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజమండ్రి లొ ఛదువుకునె రొజుల్లొ ఒకసారి ఈ తీర్థానికి విచ్చేశారు.
 
 
 
* '''లూథరన్ చర్చి'''
ధవళేశ్వరం గ్రామంలో పురతనమైన మరియు అతి పెద్దదైన చర్చి ఉంది. దీనిని నిక్కం మోమొరియల్ ఇమ్మానుయెల్ లూథరన్ చర్చి అని అందురు. స్థానికంగా విస్తీర్ణంలోని పెద్ద కట్టడం అవడం వలన స్థానికులు దీనిని పెద్ద చర్చి అని అందురు. ఇది ఆంధ్రా ఇవంజిలికల్ లూథరన్ మిషన్ కు సంబందించినది. మారొక ముఖ్యమైన విషయం, చర్చి కట్టడం లో ప్రాముఖ్యమైన పాత్రను పొషించింది చర్చి గోపురం దాని లో ఉంచబడిన పెద్ద కంచు గంట. అ రోజులలో అంత భారీ గంట ను అంత పైకి ఎక్కించటం అనేది నాటి పని వారి పనితాననికి మచ్చు తునక .
 
* '''అగస్త్యేశ్వర స్వామి ఆలయం'''
అగస్త్యేశ్వర స్వామి ఆలయం పురాతన స్వయంభు శివాలయం. శ్రీ అగస్త్యేశ్వర స్వామి అనే ముని వల్ల శివలింగం ఉద్భవించినది గనుక, ఈ గుడి ని అగస్త్యేశ్వర స్వామి ఆలయం అని అందురు.
 
* '''సుందర చైతన్య స్వామి ఆశ్రమం'''
సుందర చైతన్య స్వామి ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం. ఇక్కడ గల వనం మనలో మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది.
 
* '''కంట్రి క్లబ్ విహార కేంద్రం'''
గోదావరి నది ఒడ్డున గల కంట్రి క్లబ్ విహార కేంద్రం లో సేద తీరుటకు గల అన్ని ఏర్పాట్లు ఉన్నవి. ఒక మంచి రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉన్నది.
 
==పరిశ్రమలు==
ధవళేశ్వరం లొ ప్రత్యేకముగ ఒక పారిశ్రామిక వాడ ఉన్నది. చిన్న, మధ్య మరియు భారీ తరహా పరిశ్రమలు ఈ వాడ యందు ఉన్నవి.<br />
ముఖ్య పరిశ్రమలు:
* గ్లాక్సొగ్లాక్సో స్మిత్క్లైన్ వారి తయారి పరిశ్రమకేంద్రం
* సిరామిక్ పరిశ్రమలు
* చిన్న టైర్ల పరిశ్రమ
 
ఇతర ముఖ్య కేంద్రాలు
* కాయిర్ బోర్డు వారి కేంద్రం ఉన్నది
* భారత ఆహార సంస్థ వారి నిల్వ గిడ్డంగి
* ప్రభుత్వ సామిల్లుకోతమిల్లు
 
==బయటి లింకులు==
Line 89 ⟶ 72:
 
{{ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాజెక్టులు}}
 
 
{{రాజమండ్రి (గ్రామీణ) మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు