"తెలుగు" కూర్పుల మధ్య తేడాలు

229 bytes added ,  10 సంవత్సరాల క్రితం
* [[తెలుగు ఆవిష్కరణలు]]
== ఇతర రాష్ట్రాలలో తెలుగు ==
'''తెలుగు''' దక్షిణ భారతదేశ0లోనిభారతదేశం లోని [[ఆంధ్రప్రదేశ్]] లోనే కాకుండా [[తమిళనాడు]], [[కర్నాటక]] లలో కూడా మాట్లాడబడుతుంది.[[తమిళనాడు]] లో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేలకొలది తమిళప్రాంతము వెళ్ళి స్థిర పడ్డారు. ఉమ్మడి మద్రాస్మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా,రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజూవారి అవసరాలకు అనుగుణంగా ఆరాష్ట్ర ప్రాంతీయ భాషయిన తమిళ్‌లోనేతమిళము లోనే మాట్లాడుతుంటారు. అలాగే [[కర్నాటక]] లో కూడా చాలామంది [[తెలుగు]] మాట్లాడగలరు.ఇంకా [[ఒడిషా]], [[చత్తీష్ఘడ్చత్తీస్ ఘడ్]],[[మహారాష్ట్ర]] లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరులలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
 
== మూలాలు ==
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/570354" నుండి వెలికితీశారు