ఇల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sh:Kuća
పంక్తి 6:
 
== వివిధరకాల ఇండ్లు ==
* [[గుడిసె]] (Hutహట్): మట్టి గోడల ఇల్లు.(పూరి గుడిసె, పూరి పాక అని కూడా అంటారు) ఒక చిన్నదైన నివాస స్థలం. ఇవి ముఖ్యంగా చుట్టుపక్కల దొరికే [[గడ్డి]], వెదుర్లు, కొబ్బరి/తాటి ఆకులు, కాండం మొదలైన వాటితో కట్టుకుంటారు. ఎక్కువగా [[పల్లె]]లలో ఇటువంటి ఇల్లు కనిపిస్తాయి. ఇవి కట్టుకోడానికి ఖర్చు తక్కువగా అవుతుంది.
 
* [[పెంకుటిల్లు]] : ఒక మధ్యరకమైన నివాస స్థలం. ఇవి పల్లెలలోను, పట్టణాలలోను కనిపిస్తాయి. ఇవి పక్కా గోడలతో కట్టబడి, పైభాగంలో కలపతో నిర్మించి వాటిమీద [[పెంకులు]] పరిచి లోపలిభాగాన్ని రక్షిస్తారు.
పంక్తి 13:
 
* [[భవనం]] : మేడ ఇల్లు ఒకటి కంటే ఎక్కువ అంతస్థులు ఉంటే దాన్ని భవనం అంటారు. పట్టణాలలోని ఎక్కువ ఇల్లు, అపార్టుమెంట్లు వీటికిందకు వస్తాయి.
* [[ఎకో - ఫ్రెండ్లీ]] ఇల్లు :పర్యావరణానికి ఏమాత్రం హాని చెయ్యని పచ్చదనాన్ని కాపాడుతూ కట్టిన ఇల్లు.వాననీటిని వాడుకోవడం మొదలుకొని, కాచే ఎండను శక్తిగా మలచుకునే ఏర్పాట్ల దాకా అన్నీ మిళితమై ఉంటాయి.వాడుకున్న నీటిని శుభ్రపరిచి మళ్లీ ఆ నీటిని [[టాయ్‌లెట్ల]] లోమరుగుదొడ్లులో వినియోగానికి ఉపయోగపడేలా చేసే వాటర్‌ [[రీ సైక్లింగ్‌]] విధానాన్నీ అనుసరిస్తారు.నీటి వృధాను అరికట్టడమే కాక వాటర్‌ బిల్లునూ తగ్గించుకోవచ్చు.విషవాయువులు లేని యాంటీ బాక్టీరియల్‌ పెయింట్స్‌ వేస్తారు.ఈ ఇళ్ళను 'గ్రీన్‌ బిల్డింగ్స్‌'లేదా 'గ్రీన్‌ హోమ్‌'లంటారు.[[ గ్రీన్‌ హౌజ్‌]] నిర్మాణంలో వాడే డబుల్‌ [[గేజ్డ్‌ గ్లాస్‌]] వేడినే కాదు బయటి శబ్దాలను కూడా లోనికి రానివ్వదు. దీనివల్ల శబ్దకాలుష్యం దరి చేరకుండా ఇల్లు, పరిసరాలు ప్రశాంతంగా ఉం టాయి. తాజా నీటి మీద ఆధారపడడం 80 శాతం తగ్గుతుంది. 15 శాతం దాకా కరెంట్‌ వినియోగాన్నీ తగ్గించవచ్చు.* గాలి, వెలుతురు చక్కగా ప్రసరించగలిగేలా ఇంటి నిర్మాణం ఉంటుంది కనుక ఏసీ, కూలర్ల అవసరం దాదాపూ ఉండదు.ఇంటికి యాంటీ బ్యాక్టీరియల్‌ పెయిటింగ్స్‌ వాడటం వల్ల రసాయనాల వాసనలు, విష వాయువుల కాలుష్యం ఉండదు. పైకప్పు చల్లగా ఉండేందుకు వాడే తెల్లటి పెయింట్‌ను నివారించడం వల్ల పైకప్పు గ్రహించే వేడిని 40 శాతానికి తగ్గించే వీలుంటుంది. నిర్మాణ ఖర్చే కాస్త ఎక్కువగా ఉంటుంది.
 
== ఇంటిలోని భాగాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇల్లు" నుండి వెలికితీశారు