"జాతీయములు - ఒ, ఓ, ఔ" కూర్పుల మధ్య తేడాలు

 
===ఒంటెత్తు పోకడ===
ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రవర్తించే తీరు తానొక్కడే ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఒంటెద్దు పోకడ
===ఒకనాడు విందు,ఒకనాడు మందు===
అనిశ్చిత స్థితి, సరిగా లేని సహాయం,క్షణానికో రకంగా ప్రవర్తించటం.ఒకసారి అనుకూలంగానూ,ఒకసారి ప్రతికూలంగానూ వ్యవహరించటం
 
===ఒడిలోకొచ్చి పడడం===
దక్కడం, లభించడం
8,756

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/570668" నుండి వెలికితీశారు