నక్క: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
'''నక్క''' ([[ఆంగ్లం]] Fox; [[సంస్కృతం]]: జంబుకము) ఒకరకమైన అడవి [[జంతువు]]. ఇది ఒక [[క్షీరదము]] మరియు [[మాంసాహారి]]. [[కుక్క]], [[తోడేలు]] మొదలగు జంతువుల కుటుంబమైన [[కానిడే]]కు చెందినది. ఈ జంతువు [[వేట|వేటాడము]] చాలా తక్కువ, పెద్ద జంతువులు తిని మిగిల్చిన ఆహారంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంది. [[కళేబరం|కళేబరాలను]] తిని, అడవుల పరిసరాలను ఓ విధంగా శుభ్రంగా వుంచుతుంది.
 
[[వర్గం:క్షీరదాలు]]
"https://te.wikipedia.org/wiki/నక్క" నుండి వెలికితీశారు