సుమో యోధులు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: bo:སུ་མོ་སྦེ་ག
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Asashoryu fight Jan08.JPG|thumb|right|250px|పోటీలో తలపడుతున్న సుమో యోధులు]]
[[సుమో యోధులు]] [[జపాన్]] కు చెందిన భారీ శరీరం కలిగిన మల్ల యోధులు.వీరిని జపనీస్ భాషలో '''రిషికీలు''' అని పిలుస్తారు. ఆ దేశం లో వీరికున్న ప్రజాధరణ సినిమా హీరోలకు కూడా ఉడదుఉండదు .అందుకే అక్కడ ఈ క్రేజ్ ఇంకా కొన సాగుతోంది. తకమిక జుచి, తకమిక నత ఇద్దరూ దేవతలే. జపాన్ ద్వీపాలు ఎవరి వల్ల పుట్టాయో తేల్చుకొనేందుకు హోరాహోరి తలపడ్డారు. అలా పుట్టుకొచ్చిందే ఈ సుమో .ఈ క్రీడ పుట్టుక గురించి జపనీయులు చెప్పుకొనే పురాణ కథనమిది. క్రమంగా ఇదో సంప్రదాయం గామారింది. పూర్వకాలంలో పంటలు బాగా పండాలని ఈ పోటీని నిర్వహించేవారు. వేడుకల వేళ సుమో వీరులు తలపడేవారు. సంగీత నృత్య కార్యక్రమాలతో కలిపి ఈ పోటీలు కొనసాగేవి. క్రీ.శ. 8 వ శతాబ్దం నుండి ఈ క్రీడ వాడుకలో ఉంది. 17వ శతాబ్దం నాటికి పూర్తి వినోద క్రీడగా ఆరంభమై జాతీయ క్రీడగా ఎదిగింది. నియమ నిbfDభందలని ఏర్పరుచుకొన్నది.
 
== సుమోగా మారడం ==
"https://te.wikipedia.org/wiki/సుమో_యోధులు" నుండి వెలికితీశారు