దురద: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: hi:खुजली
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
DiseasesDB = 25363 |
}}
'''దురద''', '''తీట''' లేదా '''నవ''' (Itching) [[చర్మం]]లోని భాగాన్ని గోకాలనిపించడం. ఇది ముఖ్యంగా చర్మవ్యాధులలోను, [[పచ్చకామెర్లు]] వంటి కొన్ని ఇతర శరీర సంబంధ వ్యాధులలోను వస్తుంది.కొన్ని సార్లు వాతావరణ కాలుష్యం వలన కూడా దురద పుడుతుంది. కలుషిత నీటిలో ఈతలాడినపుడు కూడా దురద పుడుతుంది.
 
[[యోని]]లో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో [[ట్రైకోమోనియాసిస్]] అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.
"https://te.wikipedia.org/wiki/దురద" నుండి వెలికితీశారు