ధూర్జటి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: en:Dhurjati
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
ఇతనిని ''పెద ధూర్జటి'' అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు.
 
ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించిఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి [[పొత్తపి సీమ]] లోని, ప్రస్తుతం [[చిత్తూరు జిల్లా]] లో ఉన్న [[శ్రీకాళహస్తి]] పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు.
 
ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన [[శ్రీకాళహస్తి మహత్యం మరియు ]] శైవ శతకమైన [[శ్రీకాళహస్తీశ్వర ]] శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి.
 
==ఉదాహరణ పద్యాలు==
పంక్తి 63:
:యాసం గట్టితి వేటిగడ్డ నిలు? నీవాఁకొన్నచోఁ గూడు నీ
:ళ్ళే సుట్టంబులు దెచ్చి పెట్టెదరు? నీకిందేటికే లింగమా
 
బ్య్ హమ్సిక
 
[[en:Dhurjati]]
"https://te.wikipedia.org/wiki/ధూర్జటి" నుండి వెలికితీశారు