దావానలం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: my:တောမီး
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''దావానలం''', '''దావాగ్ని''' లేదా '''కార్చిచ్చు''' (Forest fire or Wildfire) అనగా అడవులలో సంభవించే అతి త్వరగా వ్యాపించే [[అగ్ని]] ప్రమాదాలు. ఇవి మానవుల అలక్ష్యం వలన, [[మెరుపు]]ల మూలంగా, లేదా [[అగ్నిపర్వతం|అగ్ని పర్వతాల]] వలన సంభవిస్తాయి. వీటివలన కొంత ప్రయోజనం ఉన్నా కూడా తక్కువ కాలంలో విస్తృతంగా వ్యాపించి అక్కడ నివసించే జంతుజాలాన్ని కూడా నాశనం చేస్తాయి.
 
[[వర్గం:ప్రకృతి వైపరీత్యాలు]]
"https://te.wikipedia.org/wiki/దావానలం" నుండి వెలికితీశారు