దెయ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
అయితే దెయ్యాలు ఉన్నది లేనిదీ చాలా సంధిగ్ధంగా ఉన్నాయి. ఇవి ఉన్నాయని నమ్మేవాళ్ళు, నమ్మనివాళ్ళూ ప్రపంచమంతా ఉన్నారు.<ref>''The Oxford Book of the Supernatural'' (1995) edited by D.J. Enright: 503-542</ref> దెయ్యాల గురించి ప్రాచీనకాలం నుంచి నమ్మకలు బలంగా నాటుకున్నాయి. అయితే 19వ శతాబ్దంలో మానసిక శాస్త్ర పరిశోధనలు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన భూత వైద్యులు దెయ్యాల్ని వదిలించడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. [[హేతువాదులు]] దెయ్యాల ఉనికిని నమ్మరు. కొన్ని కారణం తెలియని విషయాలకు దెయ్యాలుగా ప్రచారం చేస్తారని వీరు భావిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా రెండింటికీ కూడా బలమైన నిరుపణలు లేవు.<ref>Daniel Cohen (1994) ''Encyclopedia of Ghosts''. London, Michael O' Mara Books</ref> అమెరికా లో 2005 సంవత్సరంలో జరిపిన సర్వే ప్రకారం సుమారు 32% మంది దెయ్యాలు ఉన్నాయని నమ్మారు.<ref name=gallup> {{cite web|url=http://findarticles.com/p/articles/mi_m2843/is_5_29/ai_n15400020 |title=Gallup poll shows that Americans' belief in the paranormal persists |accessdate=2007-09-19 |last=Musella |first=David park |date=Sept-October 2005 |publisher=[[Skeptical Inquirer]] }}</ref>
== హిందూ మతంలో దయ్యాలు ==
హిందూ మతం లో చాలా మంది దెయ్యాలని నమ్ముతారు కొంతమంది దెయ్యాలను నమ్మరు అలాగే దేవుడిని కూడా నమ్మరు. కొంతమంది దెయ్యాలు వుంటే దేవుడు కూడా ఉంటాడని, లేకపోతే దేవుడు వుంటే దెయ్యాలు కూడా ఉంటాయని నమ్ముతారు. సదా దేవుడు దెయ్యాల నుంచి రక్షిస్తూ ఉంటాడని నమ్ముతారు.. దెయ్యాలకు ఆంజనేయస్వామి అంటే భయమని, ఆంజనేయ స్వామిని పూజిస్తే దెయ్యాలు దరికి చేరవని నమ్ముతారు
ఏదైనా ఒక మంచి పని చేస్తున్నపుడు దుష్టశక్తులు అడ్డుకుంటూ ఉంటాయని నమ్ముతారు , ఇక్కడ దుష్ట శక్తులు అంటే దెయ్యాలే. అసలు ఇంతకి దెయ్యాలు ఉంటాయా అన్న సూటి ప్రశ్నకి మాత్రం ఇప్పటిదాకా సరైన సమాధానాలు లేవు
ఎవైన కొన్ని వింత విషయాలు చెడ్డవి జరిగితే అది దెయ్యాల ప్రభావమేనని నమ్ముతారు. కానీ కొన్ని విషయాలను శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించిన సంఘటనలు కూడా కొన్ని సమయాలలో చోటు చేసుకున్నాయి.
"https://te.wikipedia.org/wiki/దెయ్యం" నుండి వెలికితీశారు