శృంగేరి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ru:Шрингери
పంక్తి 26:
 
==చరిత్ర==
[[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయములో,ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడకు పర్యటించుచున్నప్పుడు ఒక సర్పము ప్రసవించుచున్న కప్పకు నీడ కలిపించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ వరకు వచ్చేటప్పడికి మండన మిశ్రుడి భార్య అయిన ఉదయ భారతి సరస్వతి మూర్తిగా మారిపోతుంది. ఈ రెండు సంఘటనలు చేశాఆక ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మెదటి మఠాన్ని ఇక్కడే స్థాపిస్తారు. ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ [[పూరి]] లో, [[కంచి]] లో, [[బదరి]] లో ,[[ద్వారక]] లో మఠాలను స్థాపించారు.
 
==జనాభా-డేమోగ్రఫీ==
"https://te.wikipedia.org/wiki/శృంగేరి" నుండి వెలికితీశారు