36,261
edits
(→DVD: కొత్త విభాగం) |
Arjunaraoc (చర్చ | రచనలు) చి (సమాధానాలు) |
||
నేను గూగుల్ అనువాద పరికరాన్ని ఎక్కడ నుంచి పొందగలనో తెలియజేయగలరు. దీని ద్వారా ఆంగ్ల వికీపీడియా నుంచి విషయ సంగ్రహణ అత్యంత సులువుగా ఉంది. దానిని తరువాత తెనిగించవచ్చు.
:[http://translate.google.com/toolkit గూగుల్ ట్రాన్స్‌లేట్] వెబ్ తో ఆన్లైన్లోనే వాడవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 13:24, 31 డిసెంబర్ 2010 (UTC)
== DVD ==
కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసిన మూవీస్ నూ T.V DVD Player లో ప్లే చేయాలంటే, ఎ విదంగా రీడ్ చేయాలో చెప్పండి. ప్లీజ్
:క్షమించాలి. తెవికీ కి సంబంధించిన ప్రశ్నలను మాత్రమే ఇక్కడ అడగాలి. సరియైన సాఫ్ట్వేర్ తో సరియైన ఫార్మాట్‌తో రాయాలి. కంప్యూటర్ నిపుణులను వ్యక్తిగతంగా సంప్రదించండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 13:24, 31 డిసెంబర్ 2010 (UTC)
|