స్వర్ణలత (కొత్త): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
'''స్వర్ణలత''' ('''Swarnalatha'''; ({{lang-ml|സ്വർണ്ണലത}}, {{lang-ta|ஸ்வர்ணலதா}}, {{lang-te|స్వర్ణలత }}; 1973 – September 12, 2010) దక్షిణ భారత గాయని. ఈమె సుమారు 7000 పాటలు తమిళం, కన్నడం, తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ మరియు బాడిగ భషలలో పాడి ప్రేక్షకుల మన్ననలను మరియు ఎన్నో పురస్కారాలు పొందారు.<ref name="The Hindu">{{cite news | url=http://www.thehindu.com/news/cities/Chennai/article627430.ece| title=Playback singer Swarnalatha passes away| publisher=The Hindu| date=September 12, 2010| accessdate=September 12, 2010}}</ref>
 
ఈమెకు ''కరుత్తమ్మ'' సినిమాలో పొరలె పొన్నుతాయి అనే పాటకు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. ఈ పాటను [[ఏ.ఆర్.రెహమాన్]] సంగీత దర్శకత్వం వహించారు.. ఈమె గాత్రం విలక్షణంగా ఉండటం వలన సంగీత ప్రపంచంలో నిలిచిపోయారు.<ref>[http://www.asiantribune.com/news/2010/09/14/national-award-winning-playback-singer-swarnalatha-passes-away National award winning playback singer Swarnalatha passes away], Asian Tribune, Tue, 2010-09-14 03:25</ref>
పంక్తి 20:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
[[en:Swarnalatha]]
"https://te.wikipedia.org/wiki/స్వర్ణలత_(కొత్త)" నుండి వెలికితీశారు