"స్వర్ణలత (కొత్త)" కూర్పుల మధ్య తేడాలు

 
==జీవిత సంగ్రహం==
స్వర్ణలత [[కేరళ]] రాష్ట్రంలో పలక్కాడ్ లోని చిత్తూర్ గ్రామంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు కె.సి.చెరుకుట్టి మరియు కళ్యాణి. ఈమె తండ్రి హార్మోనియం వాద్యంలో నిపుణులు మరియు మంచి గాయకుడు.. ఈమె తల్లికి సంగీతం మీది శ్రద్ధ వలన స్వర్ణలతకు హార్మోనియం మరియు కీ-బోర్డులో శిక్షణ ఇప్పించారు.<ref>[http://popcorn.oneindia.in/artist-biography/3604/7/swarnalatha.html Swarnalatha Biography]</ref> వీరి కుటుంబం షిమోగా కు తరళి అక్కడే ఈమె చదువుకున్నారు.<ref name="career">[http://www.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/malayalamContentView.do?articleType=Malayalam+Home&contentId=7886295&tabId=11&contentType=EDITORIAL&BV_ID=@@@ Manorama Online | Malayalam News]</ref> ఈమెకు గల సంగీతాభిమానం చూచి [[ఎం.ఎస్. విశ్వనాథన్]] ఈమెను జేసుదాసు తో కలిపి యుగళగీతం మలయాళం భాష 1987లో పాడే అవకాశం ఇచ్చారు.<ref>[http://www.asiantribune.com/news/2010/09/14/national-award-winning-playback-singer-swarnalatha-passes-away National award winning playback singer Swarnalatha passes away], Asian Tribune, Tue, 2010-09-14 03:25</ref>,<ref name="career" /> Subsequently, many other music directors approached her to perform their songs. She was recruited by legendary musicians like [[Ilaiyaraaja]] and [[A. R. Rahman]]. She also recorded a few Hindi songs, the most notable one being "Hai Rama Yeh Kya Hua" from ''[[Rangeela (film)|Rangeela]]''.
 
==మూలాలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/572129" నుండి వెలికితీశారు