గ్రామ దేవత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
:ఇదే పేరుతో 1968లో వచ్చిన సినిమా గురించి '''[[గ్రామదేవతలు (సినిమా)]]''' చూడండి.
[[బొమ్మ:APvillage Ratnalakunta 3.JPG|right|thumb|250px|[[రాట్నాలకుంట]] గ్రామంలో గ్రామదేవత రాట్నాలమ్మ గుడి వెలుపల ఉన్న బోర్డుపై జంతు బలులు నిషేధింపబడినవి అని వ్రాసిఉన్నది ]]
గ్రామస్తులను చల్లగా చూస్తూ, [[అంటు వ్యాదులనుండివ్యాధి|అంటు వ్యాదుల]] నుండి రక్షిస్తూ, పంటలను[[పంట]]లను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో[[పొలిమేర]]లలో సదా కాపుకాస్తుండే [[దేవత]] - '''గ్రామదేవత''' ([[ఆగ్లం]]: '''Gramadevata''')
 
గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో యెన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం యెన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్ఠికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు యెన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మంత్రతాంత్రికతలు, పవిత్రీకరణ, ఆత్మహింస , బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/గ్రామ_దేవత" నుండి వెలికితీశారు