ప్రేమించుకుందాం రా: కూర్పుల మధ్య తేడాలు

229 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
==కథ==
గిరి (వెంకటేష్) ఓ కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతుంటాడు. సెలవుల కోసం వాళ్ళ అక్క (సుధ) వాళ్ళ ఊరైన కర్నూలు వెళతాడు. అక్కడ కావేరి (అంజలా జవేరీ) ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఆయన కూతుర్ని తమ్ముడి దగ్గర ఉంచి చదివిస్తుంటాడు.
 
==పాటలు==
* ఓ పనైపోయింది (గాయకుడు: మనో)
* పెళ్లికళ వచ్చేసిందే బాలా (గాయకులు: మనో, [[స్వర్ణలత]])
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/572461" నుండి వెలికితీశారు