"ఘంటసాల వెంకటేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

 
==సంగీత సాధన==
తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేసాడువచ్చేశాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీ పడిపోటీపడి ఓడిపోయి నవ్వులపాలు అయ్యాడునవ్వులపాలయాడు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళలోఇళ్ళల్లో పని చేస్తూపనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. రెండేళ్ళ కాలంలో ఒక ఇంట్లో బాగాఒకఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకొనవలసి వచ్చింది. ఆలస్యమయినాఆలస్యమైనా తన తప్పుతనతప్పు తెలుసుకొన్న ఘంటసాల తన దగ్గర ఉన్నతనదగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న [[విజయనగరం]] చేరుకొన్నారుచేరుకొన్నాడు.
 
[[విజయనగరం]] చేరినప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉన్నది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళిదగ్గరకువెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బస చేయడానికిబసచేయడానికి అనుమతి ఇచ్చాడు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా తోటితోటివిద్యార్థులు విద్యార్థులు చేసిన తప్పుకుచేసినతప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలుసుకున్నతెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరం లేకగత్యంతరంలేక ఆ వూరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు. అప్పుడు ఆ గుడికి వచ్చిన [[పట్రాయని సీతారామశాస్త్రి]] గారు ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితముగాఉచితంగా సంగీత శిక్షణసంగీతశిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఘంటసాల తన జీవితంలో ఎన్నోఎన్నోసార్లు సార్లు గురువు అంటేగురువంటే ఆయనే అని చెప్పేవారుఅనిచెప్పేవారు.
 
శాస్త్రిగారు చాలా పేదవారు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయారు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలె కట్టిజోలెకట్టి మాధుకరం (ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు. భుజాన జోలెజోలెకట్టుకొని కట్టుకొని వీధి వీధివీధివీధి తిరిగి రెండు పూటలకురెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవాడు. మిగిలిన అన్నానికిఅన్నాన్ని ఒక గుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి. గిన్నె కొనిక్కోవడానికికొనుక్కోవడానికి డబ్బులేక మేనమామకు ఉత్తరం వ్రాయగా ఆయన పంపిన డబ్బుతో ఒక డబ్బాఒకడబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరచేవాడు.
 
వేసవి శెలవులుసెలవులు పూర్తి అయినపూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరారుచేరాడు. శాస్త్రిగారి శిక్షణలో నాలుగు సంవత్సరాలనాలుగుసంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తి చేసాడుపూర్తిచేసాడు. తర్వాత కొన్నాళ్ళు [[విజయనగరం]]లో సంగీత కచేరీలు చేసి మంచి పేరుమంచిపేరు తెచ్చుకొని తన సొంత వూరుసొంతవూరు అయిన చౌటపల్లెకు చేరిచౌటపల్లెకుచేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతుపాడుతూ సంగీత పాఠాలు చెప్పేవాడు.
[[1942]]లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమములోఉద్యమంలో పాల్గొని ఈయన రెండు సంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధములోనిర్బంధంలో ఉన్నాడు.
 
==సినీ ప్రస్థానం==
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/572725" నుండి వెలికితీశారు