ఘంటసాల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
==సినీ ప్రస్థానం==
[[1944]] [[మార్చి 4]]న ఘంటసాల తన మేనకోడలయినమేనకోడలైన సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడుపెళ్ళిచేసుకున్నాడు. ఆ రోజుఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే తన పెళ్ళికి కచేరీ చేసికచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరి వూరికిదగ్గరివూరికి [[సముద్రాల రాఘవాచార్యులు]] వచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాలవారుసముద్రాల ఘంటసాలను [[మద్రాసు]]కు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండు నెలలురెండునెలలు కష్టపడి కచేరీలు చేసికచేరీలుచేసి, కొంత అప్పు చేసిఅప్పుచేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాలవారుసముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి [[చిత్తూరు నాగయ్య]], [[బి.ఎన్.రెడ్డి]]ల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాట వినిపాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.
 
సముద్రాల వారిసముద్రాలవారి ఇల్లు చాలా చిన్నదిచాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేకఇష్టంలేక ఘంటసాల తన మకాంనుతనమకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండురెండురూపాయలు రూపాయలుచెల్లించే చెల్లించిపద్ధతిపై అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశలకోసం వెతికి రాత్రి ఆ పార్కులోఆపార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల వారు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారుఇప్పించాడు. ఇలా పాటలుఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్నచిన్నచిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారుగుర్తింపుపొందాడు. ఘంటసాల చేతఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే [[చిత్తూరు నాగయ్య]], [[బి.ఎన్.రెడ్డి]]లు తమ సినిమా అయిన [[స్వర్గసీమ]] లో మొదటిసారి నేపథ్య గాయకుడినేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. [[భానుమతి]] పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే [[భానుమతి]], [[నాగయ్య]]లు ధైర్యం చెప్పేవారు. ఆ పాటకుఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.
 
తర్వాత [[భానుమతి]], రామకృష్ణలు తీసిన [[రత్నమాల]] చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగాసంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత [[బాలరాజు]], [[మనదేశం]] వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.
 
తర్వాత [[భానుమతి]], రామకృష్ణలు తీసిన [[రత్నమాల]] చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత [[బాలరాజు]], [[మనదేశం]] వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.
==విజయ విహారం==
[[1951]]లో [[పాతాళభైరవి]] విజయంతో ఘంటసాల పేరు ఆంద్రదేశమంతా మారు మ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు.తరువాత విడుదలయిన [[మల్లీశ్వరి]] చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి [[సాలూరి రాజేశ్వరరావు]] గారి సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! [[1953]]లో వచ్చిన [[దేవదాసు]] ఘంటసాల సినీ జీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని [[అక్కినేని నాగేశ్వరరావు]] చెపుతుంటారు. [[1955]]లో విడుదలయిన [[అనార్కలి]] చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. [[1957]]లో విడుదలయిన [[మాయాబజార్]] సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి.