"ఘంటసాల వెంకటేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

 
==విజయ విహారం==
[[1951]]లో [[పాతాళభైరవి]] విజయంతో ఘంటసాల పేరు ఆంద్రదేశమంతా మారు మ్రోగిందిమారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు.తరువాత విడుదలయినవిడుదలైన [[మల్లీశ్వరి]] చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి [[సాలూరి రాజేశ్వరరావు]] గారి సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! [[1953]]లో వచ్చిన [[దేవదాసు]] ఘంటసాల సినీ జీవితంలోసినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలోఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని [[అక్కినేని నాగేశ్వరరావు]] చెపుతుంటారు. [[1955]]లో విడుదలయినవిడుదలైన [[అనార్కలి]] చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. [[1957]]లో విడుదలయినవిడుదలైన [[మాయాబజార్]] సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలోసినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి.
[[1960]]లో విడుదలయినవిడుదలైన [[శ్రీ వెంకటేశ్వర మహత్యం]] సినిమాలోని 'శేష శైలవాసశేషశైలావాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైన కూడాతెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాట అయినాపాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతిఅన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. [[1970]] వరకు దాదాపు ప్రతి పాటప్రతిపాట ఘంటసాల పాడినదే! ఏ నోటఏనోట విన్నా ఆయన పాడిన పాటలే.
 
==చివరిదశ==
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/572729" నుండి వెలికితీశారు