"ఘంటసాల వెంకటేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

 
==చివరిదశ==
[[1969]] నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురి అయ్యేవారుగురయ్యేవాడు. .[[1970]]లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. [[1971]]లో ఐరోపాలో, [[అమెరికా]]లో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసారురంజింపచేసాడు.[[1972]]లో [[రవీంద్రభారతి]]లో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండేనొప్పిగుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరారుచేరాడు. అప్పటికే [[చక్కెర వ్యాధి]]తో బాధపడుతూ ఉన్నారుఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యారుఅయ్యాడు.
 
అప్పుడే ఆయనకు [[భగవద్గీత]] పాడాలన్న కోరిక కలిగిందికోరికకలిగింది. [[భగవద్గీత]] పూర్తి చేసినపూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నారుఅనుకున్నాడు. [[1973]]లో [[భక్త తుకారాం]], [[జీవన తరంగాలు]], [[దేవుడు చేసిన మనుషులు]] మొదలయినమొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడారుపాడాడు. [[1974]] నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి [[1974]] [[ఫిబ్రవరి 11]]న ఆస్పత్రిలో కన్నుమూసారుకన్నుమూసాడు. యావదాంధ్రలోకంయావదాంధ్రులు శోకసముద్రంలో మునిగిపోయిందిమునిగిపోయారు.
 
==వ్యక్తిత్వం==
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/572730" నుండి వెలికితీశారు