"ఘంటసాల వెంకటేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

 
==వ్యక్తిత్వం==
ఘంటసాల ఎంత గొప్ప స్థితికిగొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవారు కాదునొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయం చేసేవారుసహాయంచేసేవాడు.
 
"నాడు ఏ తల్లిఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆ వాత్సల్యపూరితమయినఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది " అని ఎన్నో సార్లుఎన్నోసార్లు చెప్పేవారుచెప్పేవాడు.
 
మద్రాసులో ఇల్లుఇల్లుకొన్నపుడు కొన్నపుడుగురువుగారైన గురువుగారయిన సీతారామశాస్త్రిగారుసీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికిరావడానికై టికెట్లు కొనిటికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండి పళ్ళెంలోవెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసినమస్కారంచేసి గురువుగారి కుటుంబాన్ని ఆదరించాడు. ఆయన కుమారుడిని తన సంగీత సహాయకుడిగా అభివృద్ధిలోకి తెచ్చారుతెచ్చాడు.
 
పానగల్ పార్కులో కష్టాలలోకష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు.
 
సంగీతాభ్యాసం చేస్తున్న రోజుల్లోచేస్తున్నరోజుల్లో తనను 'అన్నా' అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినయితేగొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ' అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు [[టైఫాయిడ్]] వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తన ఇంటతనఇంట పెంచి తన కుమారుడిగాతనకుమారుడిగా చూసేవాడు.
 
==చిత్రలహరి==
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/572731" నుండి వెలికితీశారు