చెత్త: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: be-x-old:Цьвёрдыя бытавыя адкіды |
చి r2.5.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: bg:Отпадък; cosmetic changes |
||
పంక్తి 1:
{{wiktionary}}
{{వర్గీకరణ}}
[[
[[
'''చెత్త''' లేదా '''వ్యర్ధ పదార్ధాలు''' (Waste or Garbage) పెద్ద సమస్యగా మారింది. రోజూ వేల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఖర్చుతోపాటు తరలింపునకు స్థలం కరవు ఔతోంది. చెత్తే కదా.. బయట పడేసిరా అని మనం తేలిగ్గా చెబుతాం. కానీ, [[మునిసిపాలిటీ]]లకు అదే పెద్ద గుడిబండగా మారింది. మనం వేసిన చెత్తను ఎక్కడికి తరలించాలన్నది తలనొప్పిగా తయారైంది. దీనిని ఎక్కడ వేద్దామన్నా ఆ పరిసర ప్రాంతాల వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెత్త వేయటానికి అనువైన ప్రదేశం దొరకటం లేదు. ఫలితంగా డంపర్ బిన్లు నిండిపోయి వ్యర్థపదార్థాలు ఆ చుట్టుపక్కల పడుతున్నాయి. జనావాసాల మధ్య దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త వేయటానికి వెసులుబాటు లేక అధికారులు కూడా డంపర్ బిన్లు తీసుకెళ్లటం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. భవిష్యత్తులో మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. చెత్తను తొలగించటానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. నగరంలో ఉన్న చెత్త తీసుకొచ్చి
== చెత్తనుండి మేలు ==
* హైదరాబాద్‌లో వ్యర్ధ పదార్థాల నుంచి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. దీనివల్ల కార్పొరేషన్‌కు రెండు విధాలా లాభం ఉంది. చెత్త వేయటానికి ఉన్న స్థలం ఎక్కువ కాలం ఉపయోగంలో ఉండటం.. తయారైన వర్మీ కంపోస్టును విక్రయించటం ద్వారా ఆదాయం.. ఇలా రెండు విధాలా లబ్ధి చేకూరుతుంది.
* ఇతర కార్పొరేషన్లు వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతి ప్రకారం భూమిలో పాతిపెట్టే పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక పొర వ్యర్థ పదార్థాలు వేసిన తర్వాత.. గ్రావెల్ వేయాలి. ఇలా చేస్తే త్వరగా భూమిలో కలిసిపోతాయి. వ్యాధులు ప్రబలే అవకాశం ఉండదు. కనీసం రెండుమూడు రోజులకోసారి అక్కడ బ్లీచింగ్ పౌడర్‌ను చల్లాల్సి ఉంది.
* కొన్ని చోట్ల సేకరించిన చెత్తను అక్కడే తగులబెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా తరచూ చేయటం వల్ల సమీప ప్రాంతాల ప్రజలకు ఆస్త్మా వచ్చే అవకాశం ఉంది.
* పనికి రాదని పడేసే చెత్త నుంచి ఉపయోగపడే వాటిని విడదీసి ఆదాయం ఆర్జించేందుకు ఉద్దేశించిన వినూత్న పథకానికి విశాఖపట్నంలో
* పెరుంగుడిలో చెత్త ద్వారా ఎరువులు, ఇటుకలు తయారు చేస్తున్నారు.సైడ్రో ఏర్ టెక్నానిక్ సంస్థ చెన్నయ్ కార్పొరేషన్ నుండి టన్ను చెత్తను రూ.15 వంతున కొనుగోలు చేస్తుంది.
[[en:Waste]]
పంక్తి 18:
[[be:Цвёрдыя бытавыя адкіды]]
[[be-x-old:Цьвёрдыя бытавыя адкіды]]
[[bg:
[[bjn:Ratik]]
[[ca:Residu (deixalles)]]
|