మంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: cs:Mangalúru; cosmetic changes
పంక్తి 33:
నగరం సముద్ర తీర ప్రాంతం చుట్టు ప్రక్కల అంతా [[కొబ్బరి|కొబ్బరి చెట్లతో]] నిండి ఉంటుంది. ఈ నగరం ప్రకృతి రమణీయ దృశ్యాలతో, సముద్ర తీరములో, సహ్యాద్రి కొండలలో ఉన్న సెలయేళ్ళతో శోభతో ఉన్నది.
 
== మంగళూరు పేరు ఉన్న కథ ==
మంగళూరు నగరం పేరు, నగర దేవత ''[[మంగళాదేవి]] పేరు మీద పెట్టబడిందని చెబుతారు.<ref>{{cite news| url=http://www.ourkarnataka.com/states/mangalore/mangaladevitemple.htm| title= మహతోభారా శ్రీ మంగళాదేవి, దేవాలయం,మంగళూరు| accessdate= 2006-11-07| publisher = Our Karnataka.com}}</ref>
 
పంక్తి 46:
 
 
== భౌగోళిక ఉనికి ==
మంగళూరు {{coor d|12.87|ఆక్షాంశము|74.88|రేఖాంశము|}}<ref>[http://www.fallingrain.com/world/IN/19/Mangalore.html Falling Rain Genomics, Inc - Mangalore]</ref>. సముద్రమట్టానికి 45 మీటర్ల ఎత్తులొ ఉన్నది. ఈ పట్టణం అరేబియా సముద్రం కొంకణ తీరములో [[గోవా]] కి దగ్గరలొ ఉన్నది. మంగళూరు 3 జాతీయ రహదారుల ద్వారా దేశానికి కలుపబడుతోంది. NH-17 (1567 కి.మి.) [[మహారాష్ట్ర]]లోని పణవెల్ (ఎద్దపల్లి సమీపములో)నుండి ప్రారంభమై [[కేరళ]]లోని క్రణగాణురు జంక్షన్ వరకు వెళ్ళుతుంది, మంగళూరు మార్గమధ్యంలో (ఉత్తర-దక్షిణ) వస్తుంది. NH-48 మంగళూరు నుండి బయలు దేరి [[కర్ణాటక]] రాజధాని తూర్పు వైపుకు [[బెంగళూరు]] వైపుకు వెళ్ళుతుంది.NH-13 ఈశాన్య మార్గంలో [[షోలాపుర్]]కు చేరుకొంటు మార్గమధ్యంలో [[మడికరి]] మరియు [[మైసూర్]] పట్టణాల మీదుగా పోతుంది. మంగళూరుకి [[బెంగుళూరు]]కి మధ్య ప్రతి దినము 300 బస్సులు నడుస్తుంటాయి.
 
== నగర పరిపాలన వ్యవస్థ ==
[[Imageదస్త్రం:Mangalore City Corporation.jpg|250px|thumb|right|మంగళూరు నగర పాలిక చిత్రం]]
 
మంగళూరు నగర పరిపాలన మంగళూరు సిటి కార్పోరేషన్(కన్నడలో మంగలూరు మహానగరపాలికగా పిలుస్తారు) ద్వారా జరుగుతుంది. ఈ నగర పురపాలక సంఘ పరిధులు దక్షిణాన ముక్కా(నేత్రావతి వంతెనకు ఉత్తర భాగం), కుడుపు తూర్పు ఉత్తరానకి .
పంక్తి 65:
పారిశుద్ధ్య నీరు నగర కార్పోరేషన్ ద్వారా ఇంటి ఇంటికి సరఫరా చేయబడుతుంది. నీటిని [[నేత్రావతి]] నది నుండి సంగ్రహించి శుద్ధి చేసి సరఫరా చేస్తుంది.
 
== జనాభా మరియు అక్షరాస్యత ==
2001 జనాభా లెక్క ల ప్రకారం మంగళూరు జనాభా 398,745. అందు పురుషులు 50% స్త్రీలు 50%. మంగళూరు అక్షరాస్యత జాతీయ సగటు(59.5%) కంటే చాలా ఎక్కువగా 83% వద్ద ఉన్నది. స్త్రీల అక్షరాస్యత 79% పురుషుల అక్షరాస్యత 86% గా నమోదైంది. మంగళూరు జనాభాలో 9% మంది పిల్లలు ఆరు సంవత్సరల కంటే తక్కువ వయస్సు కలవారు.
ఇప్పటి జనాభా సుమారుగా 538,560 ఉండవచ్చని అంచనా.
 
== పరిసర ప్రాంతాలు ==
మంగళూరు నగరం చుట్టుపక్కల అనేక దర్శనీయస్థలాలు ఉన్నాయి.
* <b>'''మంగళాదేవి దేవాలయం</b>''': మంగళూరు నగరం మధ్యలో ఉన్న మంగళాదేవి దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయం. మంగళాదేవి అమ్మవారు ఈ నగరంలో వెలియడం వల్ల ఈ నగరానికి మంగళూరు అని పేరు వచ్చింది
* <b>'''కద్రి దేవాలయం</b>''': నగర నడి బొడ్డుకు 5 కి.మి. దూరంలో ఉన్న ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం, ఈ దేవాలయంలో వెలసినది మంజునాథ స్వామి. ఈ దేవాలయం చాలా పెద్ద విస్తీర్ణములో ఉన్నది.
 
* <b>'''సెయింట్ అలోసియస్ చర్చి మరియు కళాశాల</b>''': సెయింట్ అలోసియస్ చర్చి మంగుళూరులో కెళ్లా చాలా అందమైన చర్చి. దీనికి అనుబంధంగా ఉన్న సెయింట్ అలోసియస్ కళాశాల నగరములో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ. ఇక్కడ ప్రసిద్ధ చిత్రకారులు గీసిన చిత్రాలు యేసుక్రీస్తు జీవితములోని ప్రధాన ఘట్టాలను ప్రతిఫలిస్తున్నాయి.
 
* <b>'''కొత్త మంగుళూరు రేవు</b>''': కొత్త మంగుళూరు కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం. దేశంలోనే ఇది ೯వ పెద్ద రేవు. ಕಚ್ಚಾ ತೈಲ, సహజ వాయువు (LPG), చమురు, గ్రానైటు రాళ్ళు ఇక్కడ నుండి రవాణా అయ్యే ప్రధాన వస్తువులు.
 
 
 
* <b>'''గోకర్ణనాథేశ్వర</b>''': నగర కేంద్రము నుండి ೨ కి.మీ దూరములో కుద్రళి అనే ప్రదేశంలో శ్రీ గోకర్ణనాథేశ్వర దేవాలయము కలదు. ఈ దేవాలయ నిర్మాణం ఈ మధ్యనే జరిగింది. ఈ దేవాలయాన్ని హిందియప్ప నిర్మించారు. ఆలయాన్ని [[రాజీవ్‌ గాంధీ]] ప్రారాంభించారు.
 
* <b>'''[[సూరత్కల్]] ద్వీపస్థంబము</b>'''
* <b>'''శరవు మహా [[వినాయకుడు|గణపతి]] దేవాలయము</b>''' నగరం నడిబొడ్దులో ఉన్న శరవు మహాగణపతి దేవాలయం చాలా ప్రాచీనమైనది, దేవాలయంలో ప్రధాన దైవం మంజునాధేశ్వర స్వామి మరియు మహాగణపతి.
 
== దర్శనీయ స్థలాలు ==
* పణంబూర్ బీచ్‌
* ఉల్లాల్ బీచ్‌
* నేత్రావతి బ్రిడ్జి - కంకనాడి నుండి తొక్కట్టు వెళ్ళుతుంటే వస్తుంది.
* కద్రి ఉద్యానవనం
* లాల్‌ బాగ్
* సుల్తాన్‌ బత్తెరీ
 
 
== భాషలు మరియు సంస్కృతి ==
మంగళూరు నగరం
[[తులు]], [[కన్నడ]], [[కొంకణి]], [[బేరి బాషె]] మొదలగు భాషలలో మంగళూరు ప్రజలు సంభాషించగలరు, ఆంగ్ల భాషలో కూడా వారు సంభాషించగలరు. మంగళూరులోని అధికారికంగా గుర్తింపబడిన భాష కన్నడ.
 
== రవాణా సౌకర్యాలు ==
 
 
=== మంగళూరు నగర బస్సు రవాణా వ్యవస్థ ===
మంగళూరు నగర రవాణా వ్యవస్థ అంతా పైవేటు బస్సుల రూపంలో చాలా వరకు పైవేటు రంగంలో ఉన్నది. నగరములోను, నగర పొలి మేరలలో చాలా గమ్యస్థాలలకు పైవేటు బస్సులు నగర నడి బొడ్డైన టౌన్‌ హాలు వద్ద నున్న స్టేట్ బ్యాంక్ నుండి నడుస్తాయి. నగరము దాటి బయటి ఊళ్ళలకు కూడా బస్సులు ఇక్కడ నుండే బయలు దేరుతాయి. నగరాన్ని దాటి దక్షిణ కన్నడ జిల్లాలోని, మరియు పొరుగు జిల్లాలోని గమ్యస్థానలకు వెళ్ళే బస్సులు రెండు రకాలు ప్యాసింజర్ బస్సులు, ఎక్స్‌‌ప్రెస్‌‌ బస్సులు. ప్యాసింజర్ సర్వీసు ప్రైవేటు బస్సులు సాధారణంగా మార్గమధ్యంలో వచ్చే అన్ని గ్రామాలలోని ప్రధాన కూడళ్ళలో నిలుస్తాయి. రెండు పట్టణాలు లేదా నగరాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ బస్సులు షాధారణంగా రెండు లేదా మూడు మార్గమధ్య పట్టణాలలో నిలుస్తాయి( ఉదాహరణకు మంగళూరు నుండి [[ఉడిపి]] వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌‌ బస్సు మంగళూరు విడిచి పెట్టాక ఉడిపి చేరే ముందు సూరత్కల్‌, పడుబిద్రి, కాపు అనే గ్రామాలలో మాత్రమే నిలుస్తుంది.
 
[[ఆటో రిక్షా]] ఇంకో రకమైన పబ్లిక్‌ రవాణా వ్యవస్థ. ఇక్కడ ఆటో లకు ఇంజన్లు వెనుక భాగంలో అమర్చబడి, తక్కువ శబ్ధం చేస్తాయి. రెండు కి.మి. వెళ్ళడానికి సుమారుగా 11 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆటో రిక్షాలన్నింటిలో బిల్లింగ్ మీటర్లు అమర్చారు, అందువల్ల ఎంత పైకం చెల్లించాలో ఆ మీటరు తెలియజేస్తుంది. కాని రాత్రి పూట (రాత్రి 9 గంటలనుండి తెల్లవారు జాము 6 గంటలవరకు) 1.5 శాతం మీటరు రీడింగ్‌ పై పైకం వసూలు చేస్తారు.
 
=== రాష్ట్రములోని దూర ప్రదేశాలకు బస్సు సౌకర్యాలు ===
[[కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] (KSRTC) మంగళూరు నుండి కర్ణాటకా రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు బస్సులు నడుపుతుంది. మంగళురు [[బెంగళూరు]] మధ్య ప్యాసింజరు రైల్వే సౌకర్యం లేకపోవడం వల్ల కె.యస్‌.ఆర్‌.టి.సి. బస్సు ఈ రెండు నగర మధ్య చాలా బస్సులు నడుపుతుంది. అతిపెద్ద దూరమైన మార్గం మంగళూరు- [[అంకోలా]]-[[హుబ్లీ]]-[[బెల్గాం]]-[[పూణె]]-[[ముంబాయి]] ప్రైవేటు బస్సులు కె.యస్‌.ఆర్‌.టి.సి. కూడా నడుపుతున్నాయి. మాములు బస్సులైతే 22 గంటలు, వోల్వో బస్సులైతే 16 గంటలు తీసుకొంటుంది గమ్యస్థానానికి వెళ్ళడానికి.
 
=== రైలు రవాణా సౌకర్యము ===
[[కొంకణ్‌ రైల్వే]] నిర్మాణానికి మునుపు దక్షిణం నుండి([[కేరళ]]) వచ్చే రైలు బండ్లకు మంగళూరు రైల్వే స్టేషనే చివరి గమ్యస్థానం. [[బ్రిటీష్]] వారు దేశం నలుమూలల రైల్వేలను విస్తరించిన మంగళూరు [[ముంబాయి]] మధ్య, మంగళూరు [[హాసన్‌]] మధ్య రైల్వే వ్యవస్థ అభివృద్ధికి పెద్దగా చేయలేదు.
 
పంక్తి 118:
 
 
=== విమాన రవాణా సౌకర్యము ===
[[మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము]] మంగళూరు నగర నడిబొడ్డుకు ఈశాన్య దిశగా 20 కి.మి. దూరంలో ఊరి పొలిమేరలలైన [[బజ్‌పే]]లో ఉన్నది. 2005 సంవత్సరము వరకు విమాశ్రయ రన్‌ వే 1.6 కి.మి మాత్రమే ఉంది [[బోయింగ్ 737]] మాత్రమే ఎగర డానికి దిగ డానికి అనువుగా ఉన్నది. జనవరి 10, 2006 న అనే రకాలైన పెద్ద విమానాలు కూడ రావడానికి వీలుగా ''రన్‌వే'' సామర్జయం పెంచడం జరిగింది. ఆరోజు మెదటిగా [[కింగ్‌ ఫిషర్‌ ఎయిర్ లైన్స్]] వారి విమానం [[ఎయిర్ బస్‌ 319,320]] మంగళూరు విమానశ్రయంలో నిలిచింది..<ref>{{cite news| url = http://www.daijiworld.com/news/news_disp.asp?n_id=17758&n_tit=Mangalore%3A%20Kingfisher%20Creates%20History%20%2D%20Airbus%20A%2D319%20Trial%20Flight%20Lands%20at%20Bajpe| date = [[2006-01-13]]| title = Kingfisher Creates History - Airbus A-319 Trial Flight Lands at Bajpe| accessdate = 2006-11-03| publisher = DaijiWorld}}</ref> సరికొత్త 2.9 కి.మి. సామర్ధ్యం ఉన్న అంతర్జాతీయ రన్‌వే ని 10 మే 2006 వరకు పూర్తి చేయాలని ప్రణాళిక చేశారు. ఈ ప్రణాళిక పూర్తి జరిగితే మంగళూరు విమానాశ్రయం [[కర్ణాటక]] రాష్ట్రంలో రెండు రన్‌వేలు ఉన్న విమానశ్రయంగా నిలుస్తుంది. <ref>{{cite news
| url = http://www.hinduonnet.com/2006/05/26/stories/2006052623420100.htm
పంక్తి 131:
| publisher = The Hindu}}</ref>
 
== ఆర్థిక వ్యవస్థ - బ్యాంకింగ్‌ రంగం ==
[[ఇందిరా గాంధీ]] జాతీయం చేసిన 19 బ్యాంకలులో రెండు బ్యాంకుల స్థాపన 20వ శతాబ్ధం మెదటి భాగంలో మంగళూరు నగరములోనె జరిగింది. ఆ రెండు బ్యాంకులు ఏమనగా:-
* [[కెనరా బ్యాంక్]] (1906 సంవత్సరములో సర్గస్థులైన శ్రీ [[అమ్మేబాల్‌ సుబ్బరావు పాయి]చే స్థాపించబడింది )
పంక్తి 138:
మంగళూరులో స్థాపించబడిన ఇంకో బ్యాంక్‌ (జాతీయం చేయబడనిది)
 
* [[కర్ణాటక బ్యాంక్‌]], (1924 సంవత్సరములో స్థాపించబడి జాతీయం చేసే ప్రక్రియ నుండి తప్పించుకొన్న ప్రైవేటు బ్యాంకులలో ఈ బ్యాంకు ఒకటీ)
 
== విద్యాసంస్థలు ==
మంగళూరు పట్టణంలో జనాభా మిడీల్ క్లాసు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. 20 వ శతాబ్ధము మెదట్లో బ్యాంకింగు రంగం బాగా అభివృద్ధి చెందడం నగర అభివృద్ధికి తోడ్పడింది. మంగళూరు ప్రజలు విద్యారంగంపై ఎప్పుడు చాలా శ్రద్ధ చూపించేవారు అందువలన అనేక రంగాలలో విద్యాసంస్థలు మంగళూరులో ఉన్నాయి.
 
* ''[[మంగళూరులో ఉన్న ప్రముఖ విద్యాసంస్థలు]]''
;కస్తుర్బా మెడికల్‌ కాలేజి
;కస్తుర్బా డెంటల్‌ కాలేజి
పంక్తి 156:
 
 
1980 సంవత్సరము నుండి మొదలుగా అనేక ప్రొఫెషనల్ కాలేజిలు వివిధ రంగాలో( వైద్య కళాశాల, దంత వైద్య కశాళాల, ఇంజనీరింగ్ కళాశాల, హొటల్ మ్యానేజిమెంట్) స్థాపించబడ్డాయి. ఈ ప్రొఫెషనల్ కాలేజిలలో చదువకోవడానికి దేశం నలు మూలల నుండి విద్యార్థులు అసంఖ్యాకంగా వస్తారు. [[మంగళూరు విశ్వవిద్యాలయం]] 10 [[సెప్టెంబరు]] 1980న ఊరి పొలిమేరలలో స్థాపించారు.
మంగళూరు విశ్వవిద్యాలయం [[దక్షిణ కన్నడ]], [[ఉడిపి]], [[కొడగు]] జిల్లాలలోని విద్యార్థుల ఉన్నత విద్యాసౌకర్యాలను చూస్తుంది. ఈ విశ్వవిద్యాలయం ప్రాసాదంలో అత్యఅధునిక విద్యాభోధన మరియు పరిశోధన అవకాశలు ఉన్నాయి. మంగళూరు విశ్వవిద్యాలయం అధునిక విశ్వవిద్యాలయం అయినా ఈ విశ్వవిద్యాలయానికి అనుసంధానముగా ఉన్న కళాశాలలు చాలా ప్రాచీనమైనవి. ఈ యూనివర్సిటిలో 28 డిపార్టమెంట్లుతో 118 కళాశాలను అనుసంధానిస్తూ, స్నాతకోత్తర ( పోస్ట్ గ్రాడుయేట్) స్నాతక (గ్రాడుయేట్) కళాశాలను పర్యవేక్షిస్తోంది. ముఖ్యమైన విద్యారంగాలు కళలు, వాణిజ్య శాస్త్రం,విజ్ఞానశాస్త్రం,న్యాయ శాస్త్రం.
 
 
== శీతోష్ణస్థితి మరియు వాతావరణం ==
[[Imageదస్త్రం:Kadripark043.jpg|250px|thumb|right|కద్రి పార్కు చిత్రం]]
[[డిసెంబరు]] నుండి [[ఫిబ్రవరి]] నెలల మధ్య వాతావరణం చాలా అహ్లాదకరంగా ఉంటుంది. ఈ నెలలలో మంగళూరు ఉష్ణోగ్రతలు, గాలిలోని తేమ సగటు స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. పగటి అత్యధిక ఉష్ణోగ్రతలు 30 &nbsp;°C రాత్రి పూట అత్యధిక ఉష్ణోగ్రతలు 20 &nbsp;°C కంటే తక్కువగా ఉంటాయి.
వేసవి కాలం [[మార్చి]] నుండి [[మే]] వరకు ఉంటుంది. వేసవి కాలములో అత్యధిక ఉష్ణోగ్రతలు 38&nbsp;°C ని దాటుతాయి, గాలిలో తేమ కూడా 90 శాతానికి చేరుకొంటుంది.
వేసవి కాలము తరువాత ఋతుపవనాలు మెదలవుతాయి. భారతదేశంలోని పట్టాణ ప్రాంతాలలో అత్యధిక [[వర్షం|వర్షపాతం]] మంగళూరులో పడుతుంది. 4000 మి.మీ. వర్షపాతం [[జూన్‌]]-[[సెప్టంబర్‌]] నెలలమధ్య పడుతుంది. సెప్టంబర్‌ నెలతో వర్షాలు తగ్గిపోతాయి. [[అక్టోబర్‍]]లో [[వర్షం]] పడడం కొద్దిగా అరుదు.
 
 
 
== మూలాలు ==
<div class="references-small"><references/></div>
 
== బయటి లింకులు ==
 
* [http://www.mangalorecity.gov.in/ Mangalore City Corporation Website]
పంక్తి 179:
* [http://www.mangalorejobs.com/ Mangalore Jobs]
* [http://www.cityseconds.com/ Mangalore City Seconds - Second Hands Website]
<!-- interwiki links -->
 
[[వర్గం:కర్ణాటక నగరాలు మరియు పట్టణాలు]]
 
<!-- interwiki links -->
 
[[en:Mangalore]]
Line 193 ⟶ 192:
[[bpy:মাঙ্গালোর]]
[[ca:Mangalore]]
[[cs:Mangalúru]]
[[de:Mangalore]]
[[eo:Mangaloro]]
"https://te.wikipedia.org/wiki/మంగళూరు" నుండి వెలికితీశారు