కెనరా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| homepage = [[http://www.canarabank.com/English/Home.aspx కెనరా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్]]
}}
[[భారతదేశం|భారతదేశపు]] ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో '''కెనరా బ్యాంకు''' (Canara Bank ) ఒకటి. ఈ బ్యాంకును [[1906]]లో [[కర్ణాటక]] రాష్ట్రంలోని [[మంగుళూరు]]లో స్థాపించారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు పేరు కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. దీని స్థాపకుడు ప్రముఖ న్యాయవాది [[అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్]]. ఈ బాంకు భారత్‌లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. [[1910]]లో ఈ బాంకు పేరు కెనరా బ్యాంకు లిమిటెడ్‌గా మార్చబడినది. [[జూలై 19]], [[1969]]లో మొదటిసారి జాతీయము చేయబడిన 14 బాంకులలో కెనరా బాంకు ఒకటి.
 
==కెనరా బ్యాంకు సమాచారం==
"https://te.wikipedia.org/wiki/కెనరా_బ్యాంకు" నుండి వెలికితీశారు