భాస్కరాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: eu:Bhaskara II
చి r2.5.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: eu:Bhaskara II.a; cosmetic changes
పంక్తి 7:
అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట. ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్దతి ఏమిటంటే కుండలలో ఇసుక, నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను, శుభాశుభాలను లెక్కించేవాడు. ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు. తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు. కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది. ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి ఒక రోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది. ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క, పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు. ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు తను మరియు లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు. ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు, సిద్దాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.
 
== సిద్దాంత శిరోమణి గ్రంధం ==
క్రీ.శ. 1150వ సంవత్సరం లో రచించిన "సిద్దాంత శిరోమణి" అను గ్రంధం భాస్కరులకు ఖ్యాతిని గణిత ప్రపంచానికి అమూల్యమైన కానుకను అందించినది.
 
ఇందులో భాగాలు నాలుగు. అవి
* ౧. లీలావతి(అంక గణితం)
* ౨. బీజగణితం
* ౩. గోళాధ్యాయ(గోళాలు, అర్దగోళాలు)
* ౪. గ్రహగణితo (గ్రహాలకు, నక్షత్రాలకు సంబంధించినది)
 
ఈ గ్రంధం సున్న (0) యొక్క ధర్మాలను, "పై" యొక్క విలువను, వర్గాలను, వర్గమూలాలను, ధనాత్మక-ఋణాత్మక అంకెలను, వడ్డీ లెక్కలను, సమీకరణాలను గురించి తెలియజేస్తుంది.
పంక్తి 31:
భారత దేశపు రెండవ ([[భాస్కర-1 (కృత్రిమ ఉపగ్రహం)|భాస్కర-1]]) మరియు ఐదవ ([[భాస్కర-2 (కృత్రిమ ఉపగ్రహం)|భాస్కర-2]]) కృత్రిమ ఉపగ్రహాలకు వీరి పేరు పెట్టారు.
 
== బయటి లింకులు ==
* [http://www.4to40.com/legends/index.asp?article=legends_bhaskara Bhaskara]
* [http://www.canisius.edu/topos/rajeev.asp Calculus in Kerala]
 
 
[[వర్గం:1114 జననాలు]]
Line 46 ⟶ 45:
[[de:Bhaskara II.]]
[[es:Bhaskara II]]
[[eu:Bhaskara II.a]]
[[fi:Bhāskara II]]
[[fr:Bhāskara II]]
"https://te.wikipedia.org/wiki/భాస్కరాచార్యుడు" నుండి వెలికితీశారు