పాదము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: am:እግር
పంక్తి 31:
== జంతువులలో పాదాలు ==
భూమి మీద సంచరించే సకశేరుకాల పాదాలు మూడు రకాలు: [[ప్లాంటిగ్రేడ్]] (Plantigrade), [[డిజిగ్రేడ్]] (digitigrade), లేదా [[అన్గ్యులిగ్రేడ్]] (unguligrade). [[మనుషులు]], [[కప్పలు]] లేదా ఎలుగుబంట్ల వంటి ప్లాంటిగ్రేడ్ జంతువులలో పాదం అడుగుభాగం శరీరభారమంతా మోస్తుంది. [[పిల్లులు]], తోడేళ్ళు, [[పక్షులు]] మొదలైన డిజిగ్రేడ్ జంతువులలో కాలివ్రేళ్ళమీద మొత్తం భారం పడుతుంది. చివరి రకం జీవులలో కాలి [[గిట్ట]]ల మీద శరీరమంతా నిలబడుతుంది. వీటిని [[ఖురిత జంతువులు]] (Ungulates) అంటారు.
 
==పాద ముద్రలు==
[[పాద ముద్రలు]] (Footprint) మానవుల లేదా జంతువుల అడుగులు వేసే పాదాల లేదా డెక్కల ముద్రలు. జంతువుల అడుగు జాడల ఆధారంగా అడవిలో వాటి కదలికల్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. నేర పరిశోధనలో నేరస్తుల్ని పట్టుకోడానికి పాదాల లేదా వారు ధరించే పాదరక్షల గుర్తుల్ని వివిధ సందర్భాలలో పోలీసులకు తోడ్పడతాయి. ఆసుపత్రిలో పిల్లలు పుట్టిన వెంటనే మారిపోకుండా వారి పాదాల గుర్తుల్ని జన్మ నమోదు చిట్టాలో ముద్రిస్తారు.
 
== వ్యాధులు ==
"https://te.wikipedia.org/wiki/పాదము" నుండి వెలికితీశారు