అంకురం (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అంకురము''' [ aṅkuramu ] ankuramu. [[సంస్కృతం]] n. A germ, a sprout, a bud. [[మొలక]].<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=3&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం అంకురము పదప్రయోగాలు.]</ref> నఖాంకురములు nail-marks, ప్రేమాంకురము the germ of love. వంశాంకురము నిలిచేలాగు దత్తుచేసికొనెనుదత్తు చేసికొనెను he adopted a son to preserve the stem of his family. ఆయనకు అంకురము లేనందున as he left no heir.
అంకురించు [ aṅkuriñcu ] ankurinṭsu. v. n. To sprout, break forth, emanate, rise as a thought. పెదవి మీద లేనగవంకురింప with a smile on the lips.
అంకురితము [ aṅkuritamu ] ankuritamu. a. Sprouted, emanated, arisen. మొలిచిన, ఉద్భవించిన,