కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 280:
;జూపల్లి కృష్ణారావు:
:నియోజకవర్గం నుంచి వరసగా రెండో సారి ఎన్నికైన జూపల్లి కృష్ణారావు వ్యాపారం వృత్తి నుంచి పైకిఎదిగిన నేత. తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున 1999లో ఎన్నికవగా, 2004లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కేటాయించగా జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ రెబెల్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి విజయం సాధించాడు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించాడు. <ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 17-05-2009</ref>
మియాపురం రామక్రిష్ణారావ్:
కొల్లాపూర్ సంస్థానానికి మంత్రిగా పని చేసారు. వీరు గొప్ప కవి. ఎన్నో గేయాలు రచించారు. ప్రముఖ బ్రాహ్మనులు. వీరి మనువడు రమేష్ ప్రముఖ వ్యపారవేత్త.
 
==ఇవి కూడా చూడండి==