ఓపెన్ ఆఫీస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కార్యాలయంలో ఉపయోగించే వివిధ అనువర్తనాల సమూహమే ఓపెన్ ఆఫీస్<ref>[http://www.openoffice.org/ ఓపెన్ ఆఫీస్]</ref>. ఇది నకలు హక్కులు నియంత్రణలు లేనిది మరియు కోడ్ మూలములు అందుబాటులో కలది. ఇది తెలుగులోకి స్థానికీకరంచబడింది. <ref>[http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/Telugu/10.%20Bharatiya%20open%20office.pdf భారతీయఓపెన్ ఆఫీస్ మార్గదర్శిని]</ref> విండోస్, లినక్స్ ఇతర వ్యవస్థలలో పనిచేస్తుంది.2007 లో [[అధికార భాషా సంఘము]] వీటిని తెలుగు లో వాడుటకు మార్గదర్శనాలు తయారుచేసి ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నడిపింది. మార్గదర్శనాలను [[ఏపిఆన్లైన్]]లో ఉచితంగా పొందవచ్చు. అరెకిల్ సన్ సంస్థను కొన్నతరువాత డాక్యుమెంట్ ఫౌండేషన్ అనే సంస్థ అభివృద్ధి చేయదలచి,[[లిబ్రెఆఫీస్]] <ref>[http://www.libreoffice.org/ లిబ్రెఆఫీస్]</ref> అన్న పేరుతో విడుదల ప్రారంభించింది.
==రైటర్==
రైటర్ <ref>[http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/Telugu/3.OpenOffice-Writer.pdf రైటర్ మార్గదర్శిని]</ref> పత్రాల తయారీకి సహకరిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఓపెన్_ఆఫీస్" నుండి వెలికితీశారు