శ్రీకృష్ణార్జున యుద్ధము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
art = [[మాధవపెద్ది గోఖలే]],
[[తోట వెంకటేశ్వరరావు]]|
choreography = [[పసుమర్తి కృష్ణమూర్తి]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[అక్కినేని నాగేశ్వరరావు]],
[[బి.సరోజాదేవి]],
[[ధూళిపాళ]],
[[ముక్కామల]],
[[జిఎస్.వరలక్ష్మి]],
[[గుమ్మడి]],
[[కాంతారావు]],
[[శ్రీరంజని జూనియర్|శ్రీరంజని జూ.]],
[[ఛాయాదేవి]],
[[ఋష్యేంద్రమణి]],
[[రావుసురభి బాలసరస్వతి|బాలసరస్వతి]],
[[చిత్తూరు నాగయ్య]],
[[స్వరాజ్యలక్ష్మి]],
[[సి.హెచ్.కుటుంబరావు]],
[[మిక్కిలినేని]],
[[అల్లు రామలింగయ్య]],
[[చిట్టి]],
[[లీల]],
[[మోహన]],
[[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]|

ఈ చిత్రంలో ప్రఖ్యాత నటులు ఎన్.టి.ఆర్ కృష్ణుడిగా అధ్బుతమైన పాత్రను పోషించగా, ఏ.ఎన్.ఆర్ అర్జునిడిగా తన ప్రతిభను చూపారు. ఆనాటి ఇద్దరు ప్రముఖ కధా నాయకులు ఒకే తెర పై తమ పాత్రలని అధ్బుతంగా పండించి పలువురి ప్రశంశలు పొందారు. బి.సరోజా దేవి సుభద్ర పాత్రను, ఎస్.వరలక్ష్మి సత్యభామ పాత్రలను పోషించారు. కృష్ణార్జునుల యుద్ధానికి కారణమైన ముఖ్యమైన గయుడి పాత్రను ధూళిపాళ పోషించారు. మాయాబజార్ చిత్రంలో దుర్యోదనుడి పాత్రను పోషించిన ముక్కామల ఈ చిత్రంలో కూడా తిరిగి దుర్యోదనుని పాత్రలో నటించారు.