నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
==ప్రస్థానం==
1980లో ఐఎఎస్‌ అధికారిగా గుంటూరులో అడుగుపెట్టాడు. తర్వాత విశాఖలో జాయింట్‌ కలెక్టర్‌గా, 1986లో ప్రకాశం జిల్లాలో, తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌గా చేశారు. తర్వాత యాగ్రో ఇండస్ట్రీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అధినేతగా, గవర్నర్‌ కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కార్యదర్శిగా పలు పదవులు నిర్వహించాడు. ప్రకాశం జిల్లాలో రెండు లక్షల హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించాడు.
 
==సామాజిక జీవితం==