నాస్తికత్వం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: vi:Chủ nghĩa vô thần
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}Haridasa said, "What God will will certainly happen. No one has the power to make it otherwise.
"Everyone reaps the fruit of his offenses. It is God who is doing all this. Please know that.
"If my body is cut to pieces and my life-breath flees, I will never make the holy name of Lord Hari leave my mouth.
[[భగవంతుడు]] ఉన్నాడనే వాదాన్ని ప్రశ్నించేవాళ్లను లేదా ఖండించేవాళ్లను '''నాస్తికులు''' అని పిలుస్తారు. చాలా మంది నాస్తికత్వాన్ని, ఏ మతాన్నీ ఆచరించకుండా ఉండడంతో సమానంగా చూస్తారు, అయితే కొన్ని సార్లు నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని పాటించని వాళ్లుగా చూడొచ్చు. ఉదాహరణకు [[బౌద్ధ మతము|బౌద్ధమతం]]లో దేవుడున్నాడనే భావనకు విలువలేదు, కాబట్టి ఆ మతాన్ని ఆచరించే వారందరినీ నాస్తికులుగానే చూడొచ్చు. [[కమ్యూనిస్టులు]] ప్రాధమికంగా నాస్తికులై ఉండాలి. ఆస్తికవాదం ఎంత ప్రాచీనమో నాస్తిక వాదం కూడా అంతే ప్రాచీనం. ఈశ్వరవాదం, నిరీశ్వరవాదం, నాస్తికత్వం... ఇలా అనేక అంశాలమీద శతాబ్దాలుగా చర్చ, వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/నాస్తికత్వం" నుండి వెలికితీశారు