అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 205:
==1983 ఎన్నికలు==
[[1983]] ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి పుట్తపాగా మహేంద్రనాథ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కిరణ్ కుమార్‌పై 10,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. మహేంద్రనాథ్‌కు 36,666 ఓట్లు రాగా, కిరణ్ కుమార్‌కు 26,344 ఓట్లు లభించాయి. <ref> ఈనాడు దినపత్రిక, తేది జనవరి 7, 1983 </ref>
[[దస్త్రం:Example.jpg]][[ప్రత్యేక:Contributions/110.234.134.133|110.234.134.133]]జగన్
 
==1999 ఎన్నికలు==
1999 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రాములు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సి.వంశీకృష్ణపై 12346 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. పి.రాములు 60878 ఓట్లు సాధించగా, వంశీకృష్ణ 48532 ఓట్లు పొందినాడు. మొత్తం ఐదుగురు అభ్యర్థులు పోటీచేయగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. బరిలో ఉన్న మిగితా ముగ్గురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.