శ్రీదేవి (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ta:ஸ்ரீதேவி
పంక్తి 26:
 
== నట జీవితం ==
శ్రీదేవి ఒక అగ్ర కథానయక.
శ్రీదేవి తన నటనా జీవితాన్ని బాల నటిగా కన్దన్ కరుణాయ్ (1967) అనే తమిళ చిత్రం తో మొదలు పెట్టినది. ఆమె యూవ నటిగా తొలుత, ఎక్కువగా తమిళం మరియు, మళయాళం చిత్రాలలో నటించారు. ఆమె నటించిన మలయాళం చిత్రములకు ఎక్కువగా ఐ.వి. శశి గారు దర్శకత్వం వహించారు. ఆమె నటించిన మలయాళ చిత్రములలో చెప్పుకోదగినవి : ఆద్యపాదం, ఆలింగనము, కుట్టవుమ్ శిక్షయుమ్, ఆ నిమషం. 1976 లో బాలచందర్ చిత్రం "మూండ్రు ముదచ్చు" లో [[కమల్ హాసన్]], [[రజనీ కాంత్]] లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాలలో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలన చిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చింది. ఇంకా చెప్పాలంటే, ఈ చిత్రం [[రజనీకాంత్]] సినీ జీవితంలో ఒక మైలురాయి. మూండ్రు ముడిచ్చు తరువాత, శ్రీదేవి మరిన్ని విజయవంతమైన చిత్రాలలో వీరితో ([[కమల్ హాసన్]], [[రజనీ కాంత్]]) కలిసి నటొంచారు. [[కమల్ హాసన్]] గారితో, ఆమె గురు, శంకర్ లాల్, [[సిగప్పు రోజక్కల్]]. తాయుళ్లమాల్ నానిల్లై, మీండుం కోకిల, వాజ్వే మాయం, వరుమైయిన్ సిగప్పు, నీలా మలార్గల్, [[మూండ్రం పిరై]], [[16 వయత్తినిలే]] మొదలగు చిత్రాలలో నటించారు. [[రజనీ కాంత్]] గారితో, ఆమె ధర్మయుద్ధం, ప్రియ, పొక్కిరి రాజా, టక్కర్ రాజా, అడుతా వారిసు, నాన్ అడిమై ఇల్లై మొదలగు చిత్రాలలో కలిసి నటించారు. 1975-85 సమయంలో ఆమె తమిళ చిత్రసీమలో అగ్ర కధానాయిక.
"https://te.wikipedia.org/wiki/శ్రీదేవి_(నటి)" నుండి వెలికితీశారు