పేరు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bjn:Ngaran తొలగిస్తున్నది: pnb:ناں
పంక్తి 9:
==రకాలు==
* '''[[ఇంటి పేరు]]''' (Family Name) : తెలుగు వారిలో ఇంటి పేర్లు ఆ కుటుంబానికి చెందినవిగా ఉంటాయి. ఇవి వారు నివసించే ప్రదేశం పేరుగాని, వారి వృత్తిని గాని సూచించేవిగా ఉంటాయి. కొందరు ఇంటి పేరును వ్యక్తి పేరుకు మందు ఉంచితే, మరికొందరు తరువాత ఉంచుతారు. చాలా దేశాలలో ఇంటి పేరును [[తండ్రి]] పేరు నుండి తీసుకోవడం ఆనవాయితీ.
* '''[[ఇవ్వబడిన పేరు]]''' (Given Name) లేదా '''వ్యక్తి పేరు''' (Personal Name) : వ్యక్తి పేరు సాధారణం ఆ వ్యక్తిని పిలిచే, లేదా నమోదు చేసుకొనే పేరు. ముద్దు పేరుతో కొంతమందిని చిన్నప్పుడు పిల్లల్ని పిలుచుకున్నా పెద్దయిన తరువాత కూడా ఈ పేరు స్థిరపడిపోతుంది. హిందువులలో పుట్టిన రోజు తర్వాత [[నామకరణోత్సవం]] నాడు తల్లిదండ్రులు శాస్త్రోక్తంగా పేరు పెడతారు. వ్యక్తి పేరు ఎక్కువగా వారి కుటుంబం యొక్క [[సంస్కృతి]] సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే పిల్లలకు ఇష్టం లేనప్పుడు తన పేరును మార్చుకొనే [[హక్కు]] వారికున్నది.<ref>[http://www.unhchr.ch/html/menu3/b/k2crc.htm Text of the Convention on the Rights of the Child]</ref>
* '''[[ముద్దు పేరు]]''' (Pet Name) : ముద్దుగా పిలుచుకొనే పేరు. గాంధీగారిని ముద్దుగా బాపు అని పిలిచినట్లు.
* '''పొట్టి పేరు''' (Short Name) : కొందరు వ్యక్తులకు, ప్రదేశాలకు లేదా సంస్థలకు ఇవి ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద పేర్లున్నప్పుడు ఇలా పొట్టి పేర్లు వ్యవహారికమైపోతాయి. ఉదా: ఐరాసా అంటే [[ఐక్యరాజ్య సమితి]]. కారా అంటే [[కాళీపట్నం రామారావు]]. ఆంగ్లంలో వీటిని 'Abbrevations' అంటారు.
పంక్తి 15:
* '''వాహనాల పేరు''' (Vehicle Name) : కొన్ని ప్రయాణ వాహనాలకు పేర్లు పెట్టడం కూడా ఆనవాయితీగా వస్తున్నది. [[రైలు]] బండ్లను గుర్తించడానికి గుర్తింపు సంఖ్యతో సహా పేర్లు పెడతారు. ఉదా: గోదావరి ఎక్స్ ప్రెస్, కోనార్క ఎక్స్ ప్రెస్ మొ. ఇలాగే బస్సులకు, పడవలకు కూడా పేర్లు పెడతారు.
* '''సంస్థల పేరు''' (Company Name) : ఒక సంస్థను స్థాపించినప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ సంస్థ అధిపతి పేరు పెడతారు. కొన్ని పేర్లు అవిచేసే పనిని, విభాగాన్ని తెలియజేస్తూ ఆ రంగంలో ప్రసిద్ధిచెందిన వారిని పేరులో ముందు చేర్చడం కొన్ని సార్లు జరుగుతుంది.
 
==[[మారు పేర్లు]] ==
{| {{table}}
"https://te.wikipedia.org/wiki/పేరు" నుండి వెలికితీశారు