"యోగ దర్శనము" కూర్పుల మధ్య తేడాలు

 
"యోగాంగానుష్ఠానా దశుద్ధిక్షయే
 
జ్ఞానదీప్తిరావివేక ఖ్యాతే:"
 
 
"యమ నియమాసన ప్రాణాయామ
 
ప్రత్యాహార ధారణాధ్యాస సమాధయోష్ఠాంగాని"
 
యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి...ఇవే యోగాంగాలు. ఈ అష్ఠాంగాన్నే రాజయోగం అని కూడా అంటారు.
 
1. యమం:
అహింస - త్రికరణ శుద్ధిగా (మనోవాక్కర్మలతో) ఏ ప్రాణికి ఏ కొంచెమైనా బాధ కలగకుండా ప్రవర్తించడం. శారీరక హింస, వచోహింస, మనోహింస ఈ మూడూ త్యజించాలి.
 
సత్యం - త్రికరణ శుద్ధిగా సత్యమైన దాన్నే చెప్పడం, చేయడం, ఆలోచించడం. కపటం, వంచన లేశమైనా లేని మంచి నడవడి.
 
అస్తేయం - త్రికరణ శుద్ధిగా తనదికాని వస్తువును తాకకపోవడం. అంటే దొంగిలించకపోవడం.
 
బ్రహ్మచర్యం - స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటం.
 
అపరిగ్రహం - తనకు ప్రాణం నిలుపుకొనడానికి, తన విధులు తాను నిర్వర్తించుకోడానికి, ఇతరులకు సహాయకారిగా ఉండటానికి అవసరమైనంత మాత్రమే సంపాదించడం.ఒకవేళ సంపాదించినా, దాన్ని ఇతరులకు త్యాగం చేయడం.
 
2.నియమం:
 
శౌచం - శుచిగా, శుభ్రంగా ఉండటం. మనస్సునుకూడా శుచిగా చెడు ఆలోచనలకు దూరంగా ఉంచడం.
 
సంతోషం - తన విధిని తాను నిర్వర్తిస్తూ దానివల్ల ఎంత ఫలం లభిస్తే దానితోనే తృప్తిచెందడం. అత్యాశకు పోకుండా సంతోషంగా ఉండటం.
 
తపస్సు - విధి నిర్వహణలో కలిగే శరీరక కష్టనిష్ఠురాలను, శీతోష్ణాలను సహించి, ఒక ఉన్నత ధ్యేయంకోసం ఏకాగ్రతతో, దీక్షతో ప్రయత్నించడం.
 
స్వాధ్యాయం - మానవ జీవిత లక్ష్యం ఏమిటి? మానవునికి ఏది కర్తవ్యం, వెనకటివారు ఈ విషయమై ఏం చెప్పారు, ఏం చేసారు అనేది తెలుసుకోటానికి ఉపనిషత్తులు, భగవద్గీత, గొప్పవారి జీవిత చరిత్రలు మొదలైన ఉత్తమ గ్రంధాలను సదా పఠించడం, నామ మంత్ర జపాలు చేయడం.
మొదలైన ఉత్తమ గ్రంధాలను సదా పఠించడం, నామ మంత్ర జపాలు చేయడం.
 
ఈశ్వరప్రణిధానం - సమస్తాన్ని ఈశ్వరార్పణంచేసి భగవచ్ఛరణాగతి పొందటం.
 
3.ఆసన
 
4.ప్రాణాయామ
 
5.ప్రత్యాహార
 
6.ధారణ
 
7.ధ్యానము
 
8. సమాధి
286

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/578442" నుండి వెలికితీశారు