దివ్యజ్ఞాన సమాజం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: uk:Теософське товариство
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Theosophicalseal.svg|thumb|right|200px|దివ్యజ్ఞాన సమాజం వారి చిహ్నము]]
[[దివ్యజ్ఞాన సమాజము]] (Theosophical Society) అమెరికా లోని [[న్యూయార్క్]] నగరం లో 1875 లో హెలీనా బ్లావట్‌స్కీ, హెన్రీ స్టీల్ ఆల్కాట్ , విలియం క్వాన్ జడ్జ్ మరియు ఇతరుల చే స్థాపించబడింది. దీన్ని స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్లావట్‌స్కీ, ఆల్కాట్ [[చెన్నై]] వచ్చి అడయార్ అనే ప్రాంతంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వారు ఆసియా దేశాలలోని ఇతర మతాలను కూడా అధ్యయనం చేయాలని భావించారు.
==లక్ష్యాలు==
సధీర్ఘమైన చర్చలు, పునశ్చరణలు జరిపి ఈ సమాజం యొక్క లక్ష్యాలను ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.
"https://te.wikipedia.org/wiki/దివ్యజ్ఞాన_సమాజం" నుండి వెలికితీశారు