అష్టకం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: దేవతలను పూజచేసే దానికి ఎన్నో మార్గాలు. స్తోత్రం చేయడం ఒకానొక చ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
దేవతలను పూజచేసే దానికి ఎన్నో మార్గాలు. స్తోత్రం చేయడం ఒకానొక చక్కటి మార్గం. అష్టకం అనేది ఎనిమిది శ్లోకాల సమాహారం. సాధారణంగా అష్టకాలు సంస్కృత భాషలొ ఉంటాయి. శంకర భగవత్పాదులవారు చాలా అష్టకాలు రచించారు.
*[[అన్నపూర్ణాష్టకమ్]]
*[[కాలభైరవాష్టకమ్]]
*[[అఛ్యుతాష్టకమ్]]
*[[సూర్యాష్టకమ్]]
*[[కృష్ణాష్టకమ్]]
*[[విశ్వనాధాష్టకమ్]]
*[[మంగలాష్టకమ్]]
*[[మధురాష్టకమ్]]
*[[లక్స్క్మ్యష్టకమ్]]
 
ఇవి ఉదాహరణకు కొన్ని మాత్రమే.
 
అష్టకాల చివర ఫలశ్రుతి ఉంటుంది. ఫలశ్రుతి అంటే ఈ రచనని విన్నవారికి, చదివిన వారికి కలిగే లాభం ఏమిటని తెలిపే వివరణ.
 
[[జగబన్నాధాష్టకం]] తెలుగులో వ్రాయబడిన ఒకానొక మధురమైన రచన. ఈ అష్టకాన్ని వ్రాసింది [[కందుకూరి రుద్రకవి]].
"https://te.wikipedia.org/wiki/అష్టకం" నుండి వెలికితీశారు