"వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5" కూర్పుల మధ్య తేడాలు

చి
: ఇంగ్లీషు వికీపీడియా లో మూస చూసి అదే ప్రకారం తెలుగులో చేయవచ్చు. మూసలు తయారుచేయటం, మార్చటానికి కొంత సాంకేతిక నిపుణత కావాలి. నేర్చుకొని ఎవరైనా చేయవచ్చు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 09:09, 20 అక్టోబర్ 2010 (UTC)
 
==***** వీకీ పీడియా తెలుగు నిర్వాహకులారా... మీకు రోషం ఉందా... ==****
 
వీకీపీడియా తెలుగు నిర్వాహకులారా.. మీక రోషం ఉందా అని ప్రశ్నిస్తున్నాను.
తప్ప...
ఒక్కసారి కళ్లు తెరిచి చూడండి
ఒకడు.. బూతు భొమ్మలతోబొమ్మలతొ ఇంగ్లిష్‌ఆ0గ్ల టెక్ట్స్‌భాష ఆర్టికల్స్‌ మన మీదకు డంప్‌ చేస్తాడు.
మరొకడు.. రోజూ మరే పనిలేదంటూ తిథి పేర్లతో వందల సంఖ్యలో ఏకవాక్య ఆర్టికల్స్‌ సృష్టిస్తాడు. ఇక సినిమా పేరు, నటీనటుల పేర్లతో ఆర్టికల్‌ పూర్తవుతుంది.
 
స్వకార్యం, స్వామి కార్యం రెండూ నెరవేరినట్లు.. ఛారిటీ పేరిట.. గూగుల్‌ వికీపీడియా తెనుగీకరణ అంటూ.. అమెరికా సామాజ్య్రవాద భావజాలాన్ని భారతదేశం దశదిశలా వ్యాప్తి చెందేలా.. యాంత్రిక అనువాదాలు జరుపుకుంటే...
గౌరవనీయులైన తెలుగు వీకీపీడియా నిర్వాహకులారా...
గూగుల్‌ తెలుగు సంస్కతిపైసంస్కృతి పై సాగుతున్న దండయాత్ర కనపడలేదా...????
''''''ఇక గూగుల్‌ గోల ఒక్కటైతే.. యాంత్రిక అనువాదాలు చేసేవారి గోల మరొకటి.''''''
 
ఈ విధంగా అప్రతిహాతంగా వీకీపీడియా తెలుగు తల్లిని దినమొక పరి వివస్త్రను చేస్తుంటే.. అవేమీ మీకు పట్టవు.
గంధం తోటలో కలుపు మొక్క ఉండవచ్చు.. కానీ కలుపు తోటలో గంధం చెట్టు ఉందంటే కృతకంగా ఉంటుంది.
చేవలుడినచేవ లెని వారు మాత్రమే తమ తోటలో కలుపును దట్టంగా పెరగనిస్తారు.
మన తెలుగు వీకీపీడియా పరిస్థితి అలానే ఉంది. తెలుగు వీకీపీడియా ఇప్పుడు ఒక పెద్ద కలుపుతోట.
ఏం. తెలుగువారిమైన మనకు బెంగాలీలకు ఉన్న పౌరుషం లేదా.. తమిళలకున్న రోషం లేదా...?
 
 
* అర్థనారీస్వరుడుఅర్థనారీశ్వరుడు అంటే శివుడు అని అర్థం. ఆ పదాన్ని ఒకసారి సరిగా గమనించి ఉపయోగించి ఉండాల్సింది. నారి, ఈస్వరుడుఈశ్వరుడు(శివుడు)..... అలాంటి పదాన్ని మీరు ఒక బూతుగా ప్రయోగించడం కేవలం తెలియనితనం అని భావించి ఆ వాక్యాలను ఖండిస్తున్నాను. తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ, ఎక్కడా ఆ పదాన్ని బూతుగా వాడలేదు. స్త్రీ పురుషల సమానత్వాన్ని సూచించడానికి ఈ పదం వాడతారు. శివుడు తన శరీరంలో అర్థ భాగాన్ని తన భార్యకు ఇస్తాడని ఏదో పురాణగాధ(నాకూ సరిగా తెలీదు). మీరు ఆ పదం బదులు నపుంసకులు అన్న పదం వాడాల్సింది. కాకపోతే అటువంటి పరుషపదజాలం వాడకుండా ఉంటే మంచిది. ఇహ అసలు విషయానికి వస్తే , నేను నిర్వాహకుడిని కాదు కానీ మన తెలుగువారికి ఇప్పుడిప్పుడే కాస్త భాషాభిమానం, ఆత్మాభిమానం అలవడుతోంది. నెమ్మదిగా వాడుకరుల సంఖ్య పెరిగి మరింత మంచి వ్యాసాలు రూపొందుతాయని ఆశిద్దాం. వాడుకరుల సంఖ్య తక్కువున్నా చాలా మంచి వ్యాసాలు రూపొందాయి [[వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా]] చూడండి. యాంత్రిక అనువాదాల గురించి ఇదివరకు కూడా చర్చ జరిగిందనుకుంట. వాటన్నిటినీ ఒక ప్రత్యేక వర్గంలో చేరుస్తున్నారు. వీలున్నప్పుడు నెమ్మదిగా వాటిని కూడా సంస్కరిస్తారు. మీరు బహుశా కొత్త వాడుకరి అనుకుంట. కొత్తలో ఇలాగే అన్నీ తప్పులే కనపడతాయి. సంస్కరించే పని మొదలుపెడితే దాని లోతు మీకు కూడా తెలుస్తుంది. ఏమీ పర్లేదు. మనలాంటి భాషాభిమానులు తోడ్పాటు అందిస్తూ ఉంటే తప్పక అభివృద్ధి కనపడుతుంది. ఇహ మీరు కూడా రంగంలోకి దిగండి. శుభమస్తు. --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 11:49, 3 నవంబర్ 2010 (UTC)
** నేను తెలుగు కాలెండర్ ప్రకారం ప్రతి రోజుకు ఒక పేజీ తయారుచేస్తున్నాను. ఇది స్వచ్ఛమైన తెలుగుతనానికి ఉదాహరణ. ఈ కాలెండర్ ప్రకారం ప్రతి రోజు వచ్చే పండగలను చేరుస్తాను. అందుకు కావలసిన పుస్తకాలు నా వద్ద ఉన్నాయి. ప్రముఖుల జీవితచరిత్రలు మీరెవరి దగ్గరైనా ఉంటే వారి పుట్టిన మరియు మరణించిన తిథుల్ని వీటిలో చేర్చమని మనవి. 1947కు ముందు బ్రిటిష్ వారు రాకపూర్వం తేదీలంటే ఈ తెలుగు కాలెండర్ ప్రకారం మాత్రమే చూసుకొనేవారు. ఇప్పుడు అవేమిటో కొందరికి తెలియదు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 14:15, 3 నవంబర్ 2010 (UTC)
* రాజశేఖర్ గారూ , మీ కృషి అభినందనీయం. నాకు ప్రస్తుతం వార్షిక పరీక్షలు ఉన్నాయి. పూర్తవ్వగానే నేనుకూడా ఇందులో పాలుపంచుకుంటాను. ఇందులో చారిత్రిక సంఘటనలు, వర్తమానంలో జరుగుతున్న విశేష సంఘటనలు కూడా చేరుద్దాం. ఆంగ్ల క్యాలండర్ కు ధీటుగా తయారుచేద్దాము. ఇప్పటికీ మనం నిత్యజీవితంలో చాలా శుభకార్యాలకు మరియు ఇతర పనులకు ముహూర్తాలు నిర్ణయించడానికి ఈ క్యాలండరే వాడుతున్నాం. కనుక ఈ కృషి వృధా కాదు. --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 14:31, 3 నవంబర్ 2010 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/578614" నుండి వెలికితీశారు