"దివ్యజ్ఞాన సమాజం" కూర్పుల మధ్య తేడాలు

[[దివ్యజ్ఞాన సమాజము]] ([[ఆంగ్లం]]: '''Theosophical Society''') అమెరికా లోని [[న్యూయార్క్]] నగరం లో 1875 లో హెలీనా బ్లావట్‌స్కీ, హెన్రీ స్టీల్ ఆల్కాట్ , విలియం క్వాన్ జడ్జ్ మరియు ఇతరుల చే స్థాపించబడింది. దీన్ని స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్లావట్‌స్కీ, ఆల్కాట్ [[చెన్నై]] వచ్చి అడయార్ అనే ప్రాంతంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వారు ఆసియా దేశాలలోని ఇతర మతాలను కూడా అధ్యయనం చేయాలని భావించారు.
==లక్ష్యాలు==
సధీర్ఘమైనసుధీర్ఘమైన చర్చలు, పునశ్చరణలు జరిపి ఈ సమాజం యొక్క లక్ష్యాలను ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.
# జాతి, లింగ, వర్ణ, మత, కులాలకు అతీతంగా మానవజాతిలో సార్వత్రిక సార్వభౌమత్వాన్ని పెంపొందించడం.
# వివిధ మతాలని, తత్వశాస్త్రాన్ని, సైన్సు అధ్యయనాన్ని ప్రోత్సహించడం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/578654" నుండి వెలికితీశారు