వాయువు (భౌతిక శాస్త్రం): కూర్పుల మధ్య తేడాలు

1,351 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
==వాయు కాలుష్యం==
{{main|వాయు కాలుష్యం}}
మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment) ను [[కాలుష్యం]] చేయు రసాయనము (chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపధార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట '''వాయు కాలుష్యము''' అనబడును
 
వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth)పై నున్న జీవాలకు మద్దతు నిస్తుంది.వాయు కాలుష్యం వలన స్ట్రాటోస్ఫియర్లోని (Stratospheric) ఓజోన్ తగ్గుదల (ozone depletion) మానవుల ఆరోగ్యనికే కాక భూమి యొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు (ecosystems) కూడ హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.
 
==పురాణాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/578811" నుండి వెలికితీశారు