ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం ప్రారంభం
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
ఆయన జులై 9, 1918 న కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన [[మచిలీపట్నం]] లో జన్మించాడు. [[గుడివాడ]] లో పెరిగాడు. ఆయన తల్లి ఇతనికి జన్మనిచ్చిన ఏడురోజులకే కన్నుమూసింది. అప్పుడు ఆయన అమ్మమ్మ అతన్ని పెంచి పెద్దచేసింది. ఆమె ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పేరొందిన న్యాయవాది. [[దివ్యజ్ఞాన సమాజం]] కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండేది. అలా యూజీ కూడా టీనేజీ లోనే ఆ సమాజంతో పరిచయం కలిగింది.
 
[[en:U. G. Krishnamurti]]
[[de:U. G. Krishnamurti]]
[[gu:યુ.જી.કૃષ્ણમુર્તિ]]
[[it:Uppaluri Gopala Krishnamurti]]
[[sv:Uppaluri Gopali Krishnamurti]]