హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
== విద్య ==
{{main|హైదరాబాదు విద్యాసంస్థలు}}
విద్య పరంగా హైదరాబాదు దక్షిణ భారతంలో ప్రముఖ కేంద్రం. ఇక్కడ రెండు కేంద్ర విశ్వవిద్యాలయాలు, రెండు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు మరియు ఆరు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] భారతదేశంలో ఉన్న పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటి. సాంకేతిక విద్యకు సంబందించి జవహర్లాల్ నెహ్రూ టెక్నొలాజికల్ విశ్వవిద్యాలయం, [[ఇంటర్నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]] లాంటి విద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. [[హైదరాబాదు విశ్వవిద్యాలయము|హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం]], [[సెంట్రల్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్]] హైదరాబాదుకు విద్యారంగంలో ఖ్యాతి తెచ్చిన సంస్థల్లో కొన్ని. [[ఐ యస్ బీ|ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్]], [[ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ]], [[నల్సార్]], [[అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా]], [[ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా]], [[సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ]], [[నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్]], [[నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్]] వంటి ప్రముఖ సంస్థలెన్నో ఉన్నాయి. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఇస్లామిక్ విశ్వవిద్యాలయం అయిన [[జామియా నిజామియా]] కూడా ఇక్కడే ఉంది. కొత్తగా ఐ ఐ టి ని నెల్కొపారు.
 
== పౌర పరిపాలన ==
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు