తెల్లవారవచ్చె తెలియక నా సామి (పాట): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''తెల్లవారవచ్చె తెలియక నా సామి''' [[చిరంజీవులు (సినిమా)|చిరంజీవుల...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తెల్లవారవచ్చె తెలియక నా సామి''' [[చిరంజీవులు (సినిమా)|చిరంజీవులు (1956)]] చిత్రంలోని సుప్రసిద్ధ భక్తగీతం. దీనిని ప్రముఖ గాయని [[పి.లీల]], నటీమణి [[జమున (నటి)|జమున]] కోసం ఆలాపించారు. ప్రముఖ రచయిత అయిన బహుభాషావేత్త [[మల్లాది రామకృష్ణశాస్త్రి]] దీనికి సాహిత్యం అందించారు. ఈ పాటకు స్వరకర్త [[ఘంటసాల]]. ఈ పాట ఒక మేలుకొలుపు గీతం. ఈ పాటను సినీ సాహిత్యంలోసినీసాహిత్యంలో ఒక మణిహారంగా పేర్కొంటారు.
 
==పాట==